17, అక్టోబర్ 2023, మంగళవారం

మాయాలోక నది!...( ఆసక్తి)

 

                                                                           మాయాలోక నది!                                                                                                                                                                                    (ఆసక్తి)

'మాయ అంటే సత్యాన్ని తెలుసుకొలేకపోవడం, అసత్యాన్ని అర్ధం చేసుకోలేకపోవడం అనే భావనే చాలామందిలో ఉంటుంది. మనకు తెలియకుండా మన కళ్ళెదుట జరుగుతున్నదే మాయ అంటారు పెద్దలు.

ప్రపంచంలో ఎన్నో వింతలు, మర్మాలు దాగి ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ అవన్నీ మాయలో కాదో అర్ధం చేసుకోవడం మామూలు మనుషులకు మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలకు కూడా కష్టంగానే ఉన్నది.

అలాంటి ఒక విషయాన్నే మనం ఇక్కడ తెలుసుకోబోతున్నము.

ఫిలిప్పీన్స్ దేశంలోని వర్షారణ్యంలో ఒక వింత ప్రదేశం ఉన్నది. అదొక అందమైన నది. నది అంటేనే మంచి నీరు కలిగినదని మనందరికీ తెలుసు. కానీ నదిలో ఉన్నది ఉప్పు నీరు. నదిని అక్కడ Hinatuan Enchanted River అంటారు. అందమైన నది గురించి స్థానిక పురాణాలు ఎన్నో విషయాలు చెబుతున్నాయి.

నదిలో నాగకన్యలు స్నానమాడతారని, యక్షిణులు జలకాలాడతారని చెబుతారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మాయాలోక నది!...( ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి