30, అక్టోబర్ 2023, సోమవారం

చంద్రుని మీద అన్యులున్నారా?... (మిస్టరీ)


                                                                        చంద్రుని మీద అన్యులున్నారా?                                                                                                                                                                (మిస్టరీ) 

                                         పురాతన రహస్య ఏలియన్ స్థావరం చంద్రునిపై కనుగొనబడింది.

చంద్ర గ్రహానికి మనుషులను పంపే మిషన్ ను విజయవంతం చేయడానికి చైనా చేసే ప్రయత్నాలలో చైనా అంతరిక్ష సంస్థతో కలిసి పనిచేస్తున్న డాక్టర్ మైఖేల్ సల్లా 'చంద్రునిపై అన్య గ్రహ స్థావరం ఎప్పటి నుంచో ఉన్నది అనే వాదనను ప్రపంచం ముందు ఉంచారు. చంద్ర గ్రహానికి మనుషులను పంపే చైనా వారి మిషన్/ప్రాజక్ట్ విజయవంతమైతే, 1972 లో నాసా యొక్క అపోలో 17 తరువాత, ఇదే మనుషులు కలిగిన మొదటి ల్యాండింగ్ అవుతుంది.

' స్థావరం అన్య గ్రహ వాసుల సైనిక పారిశ్రామిక సముదాయం' అని సల్లా చెప్పారు. అటువంటి వాటి ఉనికిని కప్పిపుచ్చడానికి, అటువంటి స్థావరాలతో పాటు "పురాతన కళాఖండాలు మరియు సౌకర్యాలు" పై నాసా బాంబు దాడి చేస్తున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత విపరీతమైనవి.

అంతేకాకుండా, చంద్ర గ్రహంపై రహస్య మైనింగ్ మిషన్లను "రహస్య ప్రపంచ ప్రభుత్వం" నిర్వహిస్తోందని,  దీనికొసం అక్కడున్న గుర్తు తెలియని గ్రహాంతర జాతితో రహస్య ఒప్పందం కుదుర్చుకుంది అని కూడా ఆయన చెప్పారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

చంద్రుని మీద అన్యులున్నారా?... (మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి