22, అక్టోబర్ 2023, ఆదివారం

జయం నిశ్చయం...(కథ)

 

                                                                               జయం నిశ్చయం                                                                                                                                               (కథ)

మనందరం విజయం సాధించాలంటే మనకు కావలసిన జీవిత లక్ష్యం ఒకటి నిర్ణయించుకుని, దానికొసం ప్లాను వేసుకోవటం. ప్లాను వేసుకున్నాక విజయం సాధించటానికి తీవ్రంగా కష్టపడటం...తెలివి తేటలతో శ్రమించటమే!

రోజు ఎవరు ఏం చేస్తున్నారో అదే రేపు వారి భవిష్యత్తు. రోజు ఎవరైతే తీవ్రమైన కష్టంతో పనిచేస్తున్నారో...అదే వారికి లాభంగా తిరిగి వస్తుంది. కష్టపడి చదువుకునే మానవుడికి, అదే పరీక్ష అనే భవిష్యత్తును తీసుకు వస్తుంది.

అలాగంటే, రోజు మనం చేసింది, చేస్తున్నదే రేపు మన జీవితాన్ని తీర్మానిస్తుంది.

మరి కథలో ఎవరు ఏం చేశారు? ఏం సాధించారు?.....తెలుసుకోవటానికి కథ చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

జయం నిశ్చయం...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి