1, అక్టోబర్ 2023, ఆదివారం

ఎడారి హోటల్: కాంక్రీట్ లేకుండా కట్టిన ఏకైక సృష్టి...(ఆసక్తి)

 

                                                    ఎడారి హోటల్: కాంక్రీట్ లేకుండా కట్టిన ఏకైక సృష్టి                                                                                                                                                (ఆసక్తి)

ఎడారి అంటే ఎటువంటి వృక్షసంపదానీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం అనేది అందరికీ తెలుసుభూమిపై 1/3 వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయికానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే ఓయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయిఅక్కడ నీరు లభ్యమవ్వడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుందికేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు కూడా ఉన్నాయి.

ఓయాసిస్ అంటే ఎడారిలో ఉపరితలం నీటి ఊటకు దగ్గరగా ఉన్న ఒక పల్లపు ప్రాంతంఎడారిలో కూడా అప్పుడప్పుడు వర్షం పడుతుంది వర్షంలో కొంత నీరు ఇసుకలోంచి ఇంకి కిందఅనగా రాతి పొర కింద ఊటగా ఉంటుందిఎడారిలో ఇసుక రేణువులు గాలి దుమారాల ద్వారా చెల్ల చెదురవుతాయిఅలా కొండల్లాంటి ఇసుక మేటులు ఒక చోటు నుండి మరొక చోటికి కదులుతుంటాయిఒక ఘన మైలు (a cubic mile...1.6 ఘన కిలోమీటర్ cubic kmగాలి ద్వారా 4,600 టన్నుల ఇసుక ఒక చోట నుండి మరొక చోటికి కదులుతుంది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఎడారి హోటల్: కాంక్రీట్ లేకుండా కట్టిన ఏకైక సృష్టి...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి