7, ఫిబ్రవరి 2024, బుధవారం

తీర్పు...(కథ)

 

                                                                                       తీర్పు                                                                                                                                                                             (కథ)

దీనికి, నేను తీర్పు చెప్పక్కర్లేదు. నీ కూతురే మంచి ముగింపు చెప్పేసింది. అనవసరంగా పెళ్ళి బాంధవ్యం ముగియకూడదు. ఇద్దర్నీ పూర్తి మనసుతో చేర్చిపెట్టు. వాళ్ళు బిడ్డతో మంచిగా జీవించనీ..." అన్నారు వివాహరద్దు వకీలు.  

ఆ కూతురు చెప్పిన ముగింపు ఏమిటో తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.

***************************************************************************************************

"కాఫీ ఇవ్వు మానసా. ఇంకా కాసేపట్లో తాయారమ్మ, ఆమె కూతురు, కూతురు భర్త వచ్చేస్తారు" డైవర్స్ కేసుల స్పెషలిస్ట్ అడ్వకేట్ ప్రభాకరం చెప్ప, ఆయన భార్య భర్తను నవ్వుతూ చూసింది..

"ఇన్ని రోజులు కోర్టులో వకీలుగా, ప్రాక్టీస్ చేశారు...ఈ రోజు, మన ఇంట్లో జడ్జీగామారి తీర్పు ఇవ్వబోతారు. అంతే కదా" అన్నది మానసా.

వాళ్ళింట్లో పని చేస్తున్నది తాయారమ్మ...ఆమె, కూతురు వల్లీకి, ఏడుకొండలుకి మూడు సంవత్సరాల ముందు పెళ్ళి చేసింది.

ఇల్లు కట్టే తాపీ మేస్త్రీ పని చేస్తున్న ఏడుకొండలు, ప్రారంభంలో వల్లీతో బాగానే కాపురం చేశాడు. రెండు నెలల క్రితం, ఆడపిల్ల పుట్టింది. ఆ తరువాతే అతని ప్రవర్తన  మారిపోయింది.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

తీర్పు...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి