ఉత్తరం (కథ)
ఉత్తరం అనే మాట గురించి పెద్దగా ఏమీ తెలియపరచ అవసరం లేదు. ఎందుకంటే. ఉత్తరం గురించి, దాని ప్రస్తుత పరిస్థితి గురించి అందరికీ తెలుసు. ఈ కథకు ఉత్తరం అని పేరు పెట్టటానికి కారణం, పెద్దగా చదువుకోని తల్లి తన ఇంటి కష్టాలను, తన కూతుర్లలో ఒకరికి, ఏ కూతురునైతే పుట్టుకలోనే చంపేద్దం అనుకుంటుందో ఆ కూతురుకే వివరించి, ఆమె సహాయం పొందుతుంది. ఆ తల్లి పడ్డ కష్టాలేమిటీ, ఎందుకు కూతురును చంపాలనుకుంది...వాళ్ళ ఉత్తరాల సంభాషణలతో చదివితే అర్ధమవుతుంది.
ఆ ఉత్తరాలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ఉత్తరం...(కథ) @ కథా కాలక్షేపం-1
************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి