హక్కు (సరికోత్త కథ)
రాజేశ్వరీలో
ఏర్పడిన యాతన, ఇప్పుడు పెద్ద బండరాయిలాగా అవతారమెత్తి గుండెలమీద
ఎక్కి కూర్చుంది. ప్రొద్దున ఏర్పడిన గుండె దడ, రెండు
గంటలు అయినా ఇంకా తగ్గలేదు.
ఏ.టీ.ఎం.
లో డబ్బు తీయటానికి వెళ్ళిన కోడలు పద్మ ఇంకా రాలేదు.
రెండు
రోడ్ల అవతల ఉండే ఏ.టీ.ఏం. కు వెళ్ళి రావటానికి ఇంతసేపు ఎందుకు అనే ఆందోళన
రాజేశ్వరీని వేధిస్తూ ఉన్నది.
రాజేశ్వరీకి
ఎందుకు అంత ఆందోళన? ఎందుకు అంత వేదన?....తేలుసుకోవటానికి
ఈ కథ చదవండి.
రాజేశ్వరీలో ఏర్పడిన
యాతన, ఇప్పుడు
పెద్ద బండరాయిలాగా అవతారమెత్తి గుండెలమీద ఎక్కి కూర్చుంది. ప్రొద్దున ఏర్పడిన
గుండె దడ, రెండు గంటలు అయినా ఇంకా తగ్గలేదు.
ఏ.టీ.ఎం. లో డబ్బు
తీయటానికి వెళ్ళిన పద్మ ఇంకా రాలేదు.
రెండు రోడ్ల అవతల
ఉండే ఏ.టీ.ఏం. కు వెళ్ళి రావటానికి ఇంతసేపు ఎందుకు అనే ఆందోళన రాజేశ్వరీని
వేధిస్తూ ఉన్నది. అయినా, రాగానే ఆమెను ఎదుర్కొనే ధైర్యం లేకపోవటంతో రాకుండానే ఎక్కడైనా ఉండేసి ఆమె
మెల్లగా వస్తే చాలు అని అనిపించింది.
ఎందుకు రాలేదు.
తిన్నగా తల్లి ఇంటికి వెళ్ళిపోయిందా...అక్కడికి వెళ్ళి కూర్చుని నన్ను తలుచుకుంటూ చప్పట్లు
కొడుతూ నవ్వుకుంటున్నదా?
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
హక్కు...(కథ) @ కథా కాలక్షేపం-1
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి