స్పష్టత (కథ)
"ఇలా
ఎవరి దగ్గర చెప్పకుండా వచ్చేయటం పిచ్చివాళ్ళు చేసేపని...ఏమయ్యా...మీ కూతుర్లు
దేనికోసం ఆ ఇంటిని అడిగారు? హాస్పిటల్ కట్టటానికే కదా? ఒక హాస్పిటల్ వస్తే ఎంతమందికి అది మంచి చేస్తుంది...ఉపయోగకరంగా
ఉంటుంది..."
అయినా కానీ జీవానందం
వల్ల ఒప్పుకోబుద్ది కాలేదు.
"లేదు...ఏది
ఏమైనా ఆ ఇల్లు జానకీ ఆశపడి కట్టిన ఇల్లు. దాన్నిపోయి పగలకొడతామంటున్నది..."
"మూర్ఖంగా
మాట్లాడకు...ఇల్లు ఇల్లూ అని చెబుతున్నావే, రేపే ఒక పెద్ద వరదో, లేక భూకంపమో వచ్చి ఆ ఇల్లు పడిపోతే ఏం చేస్తావు?
ఏమీ చెయ్యలేవు కదా. కానీ ఇప్పుడు నీ ఇల్లు ఒక మంచి
కార్యానికి ఉపయోగపడబోతోంది...దాన్ని తలుచుకు సంతోషపడరా"
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
స్పష్టత...(కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి