10, ఏప్రిల్ 2021, శనివారం

తొలిచూపు...(పూర్తి నవల)

 

                                                                                        తొలిచూపు                                                                                                                                                                               (పూర్తి నవల)

లవ్ ఎట్ ఫస్ట్ సైట్: తొలిచూపు ప్రేమ నిజమేనా? ఒకరిని చూడగానే...వీళ్లు మన జీవితంలో లేకుంటే అసలు బతకడమే వృథా అనిపించేస్తుంది. తొలి చూపుకే జీవితమంతా చేయాల్సిన ప్లానింగ్ గురించి మనసులో అలజడి మొదలవుతుంది. ఎవరి ముఖమైనా ఒకసారి చూడగానే, వారిపై ఒక అభిప్రాయానికి రావడానికి మెదడుకు సెకనులో పదో వంతు సమయం పడుతుంది.

ఫస్ట్ ఇంప్రెషన్‌లో కేవలం ఆ వ్యక్తిలో ఆకర్షణ కోణాన్ని అంచనా వేయడమే కాదు, వారి వ్యక్తిత్వం గురించి చాలా కోణాలు ముందుకు వస్తాయి. అలాంటిదే ఈ నవలలోని హీరో రమేష్ కు జరుగుతుంది. కానీ హీరోయిన్ గాయిత్రి  కి అలాంటిది ఒకటి జరిగిందనేదే తెలియదు(తనని ఎవరో ఒకరు చూశారని). హీరోయిన్ గాయత్రిని తప్పుగా అర్ధం చేసుకున్న ఆమె తల్లి, తాను చూసిన అబ్బయినే పెళ్ళిచేసుకోవాలని క్షోబ పెడుతుంది. ఆమె చూసిన అబ్బాయినే పెళ్ళి చేసుకుంటానని తల్లికి ప్రమాణం చేసిస్తుంది గాయత్రి. ఈలోపు కుటుంబంలో ఎన్నో సంఘటనలు. ఆ సంఘటనలు హీరోయిన్ గాయత్రిని భాధ్యతలకు దగ్గర చేస్తుంది.    

మరి తొలిచూపులోనే హీరోయిన్ గాయత్రిని చూసిన హీరో రమేష్ ఆమెను పెళ్ళిచేసుకో గలిగాడా? హీరోయిన్ గాయత్రి ఎలాంటి సంఘటనలను ఎదుర్కొంది? చివరికి ఏం జరిగింది? 

నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది...నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదువుకోవటానికి ఈ క్రింద లింకు క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకుని చదవండి: 

https://drive.google.com/file/d/1bPyLAdERsMadPME6t3pZxkOk8c7N3Cpj/view?usp=sharing

మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:

'తొలిచూపు'...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

ఒకేసారి పూర్తిగా చదవలేకపోతే ఇదే బ్లాగులో ఈ నవల, సీరియల్ గా, అధ్యాయాలుగా విభజింపబడి ప్రచురించబడింది.

https://telugunovelsandstories.blogspot.com/2019/08/part-1.html

చదివి మీ అభిప్రాయాలు తెలుపండి.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి