ప్రపంచ వ్యాప్తంగా జూదం మూఢనమ్మకాలు-1...(ఆసక్తి)...09/12/23న ప్రచురణ అవుతుంది

UFOను అడ్డగించేందుకు రెండు యుద్ధ విమానాలు పెనుగులాడాయి...(ఆసక్తి)...10/12/23న ప్రచురణ అవుతుంది

మరణానంతర జీవితం నిజమని చెప్పిన అమెరికా వైద్యుడు...(ఆసక్తి)....11/12/23న ప్రచురణ అవుతుంది

త్వరలో

ఇంటింటి వెన్నెలలు(సరికొత్త పూర్తి నవల)... ప్రచురణ అవుతుంది

10, జూన్ 2021, గురువారం

గురుదక్షణ...(కథ)

 

                                                                                         గురుదక్షణ                                                                                                                                                                                      (కథ)

చిన్నప్పుడు తనకు పాఠాలు నేర్పించిన మాష్టారు, తన కూతురు పెళ్ళి చేయటానికి కావలసిన డబ్బులేక బాధపడుతుంటారు. ఇది తెలుసుకున్న, ఆయన దగ్గర చదువుకున్న గణేష్, మాష్టారుకు డబ్బు సహయం చేయాలని నిర్ణయించుకుంటాడు.

 కానీ, తాను నేరుగా డబ్బిస్తే మష్టారు తీసుకోరని, తనతో పాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితుడ్ని కలిసి, ఆ డబ్బును స్నేహితుని డబ్బుగా చెప్పి ఇమ్మని చెబుతాడు...మీలాగానే స్నేహితుడు కూడా ఆశ్చర్యపోతాడు. 

గణేష్ తన డబ్బును సహాయంగా  ఇస్తూ, దానిని స్నేహితుని డబ్బుగా చెప్పి, అతన్నే ఇమ్మని ఎందుకు చెప్పాడు? మాష్టారుకీ, గణేష్ కి చదువుకుంటున్నప్పుడేమైనా గొడవ జరిగిందా? లేదు...మరైతే గణేష్ తన డబ్బును, స్నేహితుడి డబ్బుగా చెప్పి, తన సహాయాన్ని స్నేహితుని సహాయంగా చెప్పి డబ్బును స్నేహితుని మూలంగా మాష్టారుకు ఎందుకు ఇస్తాడు? ఆసక్తి కరమైన ఆ కారణాన్ని తెలుసుకోవటానికి ఈ కథను చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి:

గురుదక్షణ...(కథ) @ కథా కాలక్షేపం-1 

************************************************************************************************ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి