పాలిట్రిక్ (కథ)
పాలిటిక్స్ అంటే రాజకీయ పార్టీ కాదు. ఏ కులానికో, మతానికో, వర్గానికో సంబంధించిన సంఘమూ కాదు...దేశ సౌభాగ్యం, సౌభ్రాతృత్వం కోరుకునే ప్రతి పౌరుడికి వేదిక ఈ పాలిటిక్స్...ఈ సమాజం గమ్యం ఎటువైపు అని మధనపడుతూ సమాజ శ్రేయస్సు కోసం పరితపించడం తప్ప యేం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న సామాన్యుడి గొంతుకకు వేదిక పాలిటిక్స్...సామాన్యుల ఆశలు తీరాలన్నా.... నవతరం లక్ష్యాలు సాధించాలన్నా...దేశానికి బంగారు భవిష్యత్తు కావాలన్నా పాలిటిక్స్ ఆవశ్యకత అవసరమని ఎలుగెత్తి చాటడమే పాలిటిక్స్ లక్ష్యం.
సమూహాలుగా నివసిస్తున్న ప్రజలు నిర్ణయాలు చేసేందుకు మార్గం పాలిటిక్స్. తెగలు, నగరాలు, లేదా దేశాలుగా ప్రజలు సమూహాలుగా కలిసిమెలసి జీవించేందుకు ప్రజల మధ్య ఒప్పందాలు చేయడానికి పాలిటిక్స్ ఉన్నాయి. పెద్ద సమూహాలలో, దేశాల వంటి వాటిలో కొంతమంది ఇటువంటి ఒప్పందాలు చేయడానికి చాలా సమయం వెచ్చిస్తారు. వీరిని పొలిటికల్ లీడర్స్ లేక రాజకీయ నాయకులు అంటారు.
కానీ ఇప్పుడు రాజకీయనాయకులు తమ స్వార్ధం కోసం సమాజాన్ని వాడుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిందే. పాలిటిక్స్ ను పాలిట్రిక్స్ గా మార్చేశారు. అలాంటి పాలిట్రిక్స్ ను పాలిటిక్స్ లో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు వాళ్ల స్వలాభం కోసం ఎలా వాడుకున్నారో పాలిట్రిక్ కథ తెలుపుతుంది..
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి:
పాలిట్రిక్...(కథ) @ కథా కాలక్షేపం-1
************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి