19, జూన్ 2021, శనివారం

మూగప్రేమ...(కథ)

 

                                                                                          మూగప్రేమ                                                                                                                                                                                      (కథ)

గాడాంధకారం అలముకున్నా... నిరాశా నిస్పృహలు చుట్టుముట్టినా.. .భరించలేని కష్టం బాధపెట్టినా...నీ కోసం నేనున్నానంటూ వెన్ను తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం. 

స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది.

జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పం 'స్నేహం'.  ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది... ఇద్దరు వ్యక్తులకు, ఇరువురి మనసులకు సంబంధించిన ఈ 'స్నేహం' తరతరాలకు తీపిని పంచుతుంది. 

స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యంలో స్నేహం ఎలా బయట పడుతుంది?...ఈ కథ చదవండి.

మూగప్రేమ...(కథ) @ కథా కాలక్షేపం-1 

************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి