కేరళ దేవాలయంలో రోబోటిక్ ఏనుగు...(ఆసక్తి)....26/09/23న ప్రచురణ అవుతుంది

మిణుగురు పురుగులు…(సీరియల్/PART-6 of 13)...27/09/23న ప్రచురణ అవుతుంది

భారతదేశపు టీనేజ్ 'స్లమ్ ప్రిన్సెస్', ఒక నిజ జీవిత సిండ్రెల్లా కథ…(ఆసక్తి)...28/09/23న ప్రచురణ అవుతుంది

రైల్లో వచ్చిన అమ్మాయి...(సరి కొత్త కథ)...ప్రచురణ అయ్యింది

26, జూన్ 2021, శనివారం

ఆనందనిలయం….(కథ)

 

                                                                                      ఆనందనిలయం                                                                                                                                                                                (కథ)

పెద్దలంతా ఒకప్పుడు పిల్లలే. స్నేహా వాతావరణం, ఇంట్లోని పెద్ద వారిని గౌరవించటం, తోటి వారిని అభిమానంగా పలకరించటం, ప్రశాంతంగా జవాబులు ఇవ్వటం... వీటన్నింటినీ పిల్లలు పెద్దవారిని చూసే బాగా నేర్చుకొంటారు.

పిల్లల పెంపకం అనేది కేవలం శరీరాల పెంపకం కాజాలదు. మేధా సంపన్నత్వం సమకూరాలి. కనుక, పూర్ణ వికాసులైన మానవుల వల్లనే ఆ పెంపకం సాధ్యం.

ప్రకృతి ఒడిలోంచి వచ్చిన ప్రతి శిశువూ స్వచ్ఛమైనదే. అత్యంత సుద్ధమైనదే. కానీ, మూర్ఖపు తల్లిదండ్రుల చేతిలో  పెరిగిన శిశువులు తమ తల్లిదండ్రులను పోలికతోనే తామూ తయారవుతారు. 

అలాంటి వాతావరణమే ఈ కథలోని తల్లి-తండ్రుల విషయంలోనూ జరిగింది. కానీ తమ పిల్లవాడు ఎలా పెరుగుతున్నాడు అనేది తెలుసుకున్న తరువాత, వారు చేసిన తప్పును తెలుసుకుని వాళ్ళ ఇంటిని ఆనందమయంగా చేసుకున్నారు.

వారు చేసిన తప్పేమిటీ? ఆ  తప్పును ఎలా గ్రహించారు? గ్రహించిన ఆ తప్పును ఎలా సరిదిద్దుకున్నారు? ఎలా ఆ ఇంటిని అనందనిలయంగా మార్చుకున్నారు?  అనేది తెలుసుకోవాలంటే ఈ కథను చదవండి:

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి: 

ఆనందనిలయం…(కథ) @ కథా కాలక్షేపం-1

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి