అనుకున్న దొకటి...అయిన దొకటి (కథ)
మనం అనుకున్నది...అనుకున్నట్టు జరిగితే అది దేముడి రాత ఎందుకు అవుతుంది.అన్నీ రాసి పెట్టాకనే మనం జన్మ ఎత్తేది .ఎప్పుడు ,ఏది, ఎలా ,ఎందుకు జరగాలో అందులోనే ఉంటుంది.
మనం అనుకున్నది జరిగితే జీవితం కాదది. అనుకోనిది జరిగితే అదే జీవితం. ‘మన పేరున రాసి పెట్టింది ఎక్కడికీ పోదు'ఇలా ఒక్కోక్కోరూ వారికి తోచినది అనుకుంటారు.
ఈ కథలో కూడా అదే జరిగింది. కానీ ఇది కొంచం వింతగా ఉంటుంది. అదేమిటో ఈ కథను చదివి తెలుసుకోండి
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
అనుకున్న దొకటి...అయిన దొకటి...(కథ) @ కథా కాలక్షేపం-1
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి