నిద్రలేని రాత్రులు...(సీరియల్) PART-19
అనిల్ కాలిఫోర్నియలో తన
పనులను
మంచిగా
ముగించుకుని
ఇండియా
తిరుగు
ప్రయాణానికి
సిద్దమయ్యాడు.
అందరి
దగ్గర
వీడ్కోలు
తీసుకున్నాడు.
సోఫీ ఇంటికి
వెళ్ళి
బరువైన
మనసుతో
సెలవు
తీసుకున్నాడు.
ఇంట్లో ఉన్న
ప్రతి
ఒక్కరికీ
బహుమతి
వస్తువులు
కొని
చేర్చాడు.
సౌందర్య కే ఏం
కొనాలో
తెలియక
కన్
ఫ్యూజ్
అయ్యాడు.
సోఫీ
అతన్ని
బలవంతంగా
షాపింగుకు
తీసుకు
వెళ్ళి
అందమైన
వజ్రపుటుంగరం
కొనేటట్టు
చేసింది.
“ఇది సౌందర్య
వేసుకుంటుందా?” అనుమానంతో
అడిగాడు.
“ఖచ్చితంగా వేసుకుంటుంది.
అందులో
నాకేమీ
అనుమానమే
లేదు” అని చెప్పి
కన్ను
కొట్టింది
సోఫీ.
ఇండియా తిరిగి
వెళ్లాల్సిన
రోజున, ఆమే
విమానాశ్రయానికి
తీసుకు
వెళ్ళింది.
అక్కడ
ఇద్దరూ
కూర్చుని
మాట్లాడుకున్నారు.
“సహోదరుడిలాగా నా
మీద
ప్రెమాభిమానాలు
చూపించారు.
మీకెలా
ధన్యవాదాలు
తెలుపాలనేదే
తెలియటం
లేదు” అన్నాడు అనిల్.
“నేను నిన్ను
నా
సహోదరుడిలాగానే
అనుకుంటున్నాను.
అందుకనే
చాలా
హక్కులను
నేనుగా
తీసుకున్నాను.
ఇండియాలో
నీ
రోజులు
బాగా
సంతోషంగా
ఉండాలని
కోరుకుంటున్నాను”
“మీరేం చెప్పదలుచుకున్నారో
నాకు
అర్ధమైయ్యింది.
కానీ, నేను
ఏ
నిర్ణయానికీ
రాలేకపోతున్నాను”
“కన్ ఫ్యూజన్స్
వద్దు
అనిల్.
నువ్వు
హైదరబాద్
చేరుకోవటానికి
ఇంకా
ఒక
రోజు
అవకాశం
ఉంది.
సుమారు
18
గంటలు
విమాన
ప్రయాణం.
మిగిలినవన్నీ
మర్చిపోయి, కళ్ళు
మూసుకుని
ప్రశాంతంగా
ఆలొచించుకోవటానికి...నీకు
మంచి
సమయం
దొరికింది.
దాన్ని
చక్కగా
ఉపయోగించుకో”
అతను ఎక్కాల్సిన
విమానానికి
సెక్యూరిటీ
చెకప్
కు
ఆహ్వానం
ఇవ్వబడింది.
“నీ జీవితం
చాలా
బాగుండాలని
నా
శుభాకాంక్షలు
అనిల్.
త్వరగా
మంచి
న్యూస్
చెప్పు”-- విష్ చేసి
వీడ్కోలు
తెలిపింది
సోఫీ.
ఆమె చేతి
మీద
ముద్దు
పెట్టి, కంట
తడితో
వీడ్కోలు
తీసుకున్నాడు.
విమానం అతనితో
పాటూ
ఎగరటం
ప్రారంభించగానే...దాని
కంటే
వేగంగా
అతని
ఆలొచనలు
హైదరాబాద్
వైపుకు
ఎగిరినై.
మొదట సౌందర్య
వచ్చింది.
‘ఆపద నుండి
నా
వల్ల
కాపాడబడిన
అబల
అమ్మాయి.
వేరు
దారి
లేక
నా
బద్రతలో
ఉన్నది.
ఆమె
దగ్గర
నన్ను
పెళ్ళి
చేసుకోమని
అడిగితే
సందర్భాన్ని
నాకు
తగినట్టు
మలుచుకున్నానని
అనుకోదా? ఆమెకు
ద్రోహం
చేసిన
మగవాళ్ళ
లిస్టులో
నన్ను
కూడా
చేర్చేస్తే...?’
సోఫీ అతని
ఆలొచనలలొ
కనబడి
చెప్పింది.
‘సౌందర్య
అలా
అనుకోదు.
నువ్వు
హైదరాబాదులో
ఉన్నప్పుడు, నీ
పనులన్నీ
ఆమె
సంతోషంగా
చెయ్యలేదా? నువ్వు
పెళ్ళి
చేసుకుంటానికి
ఇష్టపడుతున్నావని
చెబితే...అది
మనస్పూర్తిగా
అంగీకరిస్తుంది’ సోఫీ కనుమరుగైయ్యింది.
తరువాత పిల్ల
స్వప్నా
వచ్చింది.
‘స్వప్నా నన్ను
ఎవరని
అనుకుంటుంది? నాన్న
అనే
స్థానమ్ను
ఇస్తుందా? స్వప్నా
దగ్గర
తండ్రి
చూపించాల్సిన
ప్రేమ
చూపించే
చూశాను.
దాన్ని
పూర్తిగా
తండ్రి
ప్రేమగా
మార్చటానికి
నాకేమీ
కష్టం
లేదు’
తరువాత వరున్.
‘నా బాగోగుల
కోసం
ఏదైనా
చేస్తాడు.
సౌందర్య
ని సొంత చెల్లెల్లు
లాగానే
చూసుకుంటున్నాడు.
మా
ఇద్దరి
పెళ్ళికి
ఎటువంటి
అభ్యంతరమూ
చెప్పడు.
మారుగా
నా
నిర్ణయాన్ని
సంతోషంగా
ఒప్పుకుంటాడు’
సౌందర్య తల్లి-తండ్రులు.
‘కూతురి పరిస్థితి
చూసి
వెక్కి
వెక్కి
ఏడుస్తున్నారు
వారు.
నేనిచ్చిన
బద్రత
కోసం
నన్ను
మనస్ఫూర్తిగా
పొగిడిన
వాళ్ళు. నా బద్రత
ఆమెకు
నిరంతరం
అవుతుందంటే
వాళ్ళు
మనస్ఫూర్తిగా
ఒప్పుకుని
ప్రశాంతత
చెందుతారు.
నన్ను
జన్మ
జన్మలకూ
మర్చి
పోరు’
కానీ, తన
తల్లి-తండ్రులను
తలుచుకున్నప్పుడు
కొంచం
భయపడ్డాడు.
‘వాళ్ళ మనసులను
నొప్పించ
కుండా
విషయాన్ని
ఎలా
వాళ్ళకు
చెప్పి
అంగీకరింపచేసేది? ఇంతవరకు
నా
గురించి
గొప్పగా
అనుకున్న
వాళ్ళు, ఇక
మీదట
నా
గురించి
ఏమనుకుంటారు? ’
‘గౌరి లేని
పెళ్ళికి
అమ్మ
ఆమొదిస్తుందా? అవిడ్ని
ఎలా
సమాధానపరిచేది?’
దారి తెలియక
కొట్టుకున్నాడు.
మళ్ళీ
మళ్ళీ
ఆలొచించి
ఒక
నిర్ణయానికి
వచ్చాడు.
‘మొదట సౌందర్య
తో మాట్లాడదాం’
‘ఆమెతో ఎవరు
మాట్లాడాలి? నేనే
తిన్నగా
మాట్లాడనా? లేక
వరున్
ద్వారా
మాట్లాడిద్దామా?’
‘వద్దు. వరున్
వద్దు.
ఒక
వేల
సౌందర్య
నిరాకరిస్తే? అది
వరున్
కు
కూడా
తెలియకూడదు’
‘నేను నేరుగా
మాట్లాడి, సౌందర్య
నిరాకరిస్తే
ఆ
విషయాన్ని
మా
ఇద్దరి
మధ్యనే
మర్చిపోవాలి’
కన్ ఫ్యూజన్లు
తీరటంతో
అతని
మనసు
తేలికబడింది.
ఆ
తృప్తి
అందించిన
సుఖంతో
నిద్రపొయాడు.
Continued...PART-20
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి