పాపానికి బహుమతి (కథ)
పాపం చేసిన వాళ్ళు శిక్ష నుండి తప్పించుకోలేరు. చట్టపరంగా తప్పించుకున్నా, విధిపరంగా తప్పించుకోలేరు. ఇది తెలిసున్నా, దీనిని కొంతమంది పట్టించుకోకుండా పాపం చేస్తూనే ఉంటారు. చివరకు వారు చేసిన పాపానికి శిక్షను చట్టపరంగానో, విధిపరంగానో అనుభవిస్తూనే ఉంటారు. అలాంటి కోవకు చెందిన వాడే సుధాకర్.
అతను తెలిసి చేసిన పాపానికి అతనికి చట్టపరంగా శిక్ష పడలేదు(చట్టపరంగా అతనికి శిక్షపడదనే ధైర్యంతోనే అతను ఆ పాపానికి ఒడిగడతాడు). కానీ దేవుడు విధి రూపంలో అతనికి వేసిన శిక్ష నుండి అతను తప్పించుకోలేకపోయాడు. అతను తెలిసే చేసిన పాపానికి అతనికి పడిన శిక్ష ఒక బహుమతి....'ఏమిటీ? పాపానికి బహుమతేంటీ?' అని ఆశ్చర్య పోతున్నారా? అది తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి.
అంతే కాదు: అతను చేసిన పాపం ఏమిటి? అతనికి శిక్షగా దొరికిన బహుమతి ఏమిటి?....తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి:
పాపానికి బహుమతి...(కథ) @ కథా కాలక్షేపం-1
************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి