29, మే 2021, శనివారం

మాటే మంత్రం...(కథ)

 

                                                                                 మాటే మంత్రం                                                                                                                                                                                  (కథ)

విస్పష్టమైన భావవ్యక్తీకరణకు భగవంతుడు మానవులకు ప్రసాదించిన అమోఘమైన వరమే మాట. ఎదుటివారిని నొప్పించే పద్ధతిలో కఠినమైన మాటలను పలుకకూడదు. విషం, నిప్పు, పాపకర్మలూ సందర్భాలనుబట్టి పీడిస్తూ ఉంటాయి.

 కాని ఇవేవీ బాధించని రీతిలో హృదయానికి గుచ్చుకున్న ముల్లులా మనుషలను ప్రతి క్షణం పట్టి పీడించేది కఠినంగా పలికే మాటలే.  

ఈ కథలో భర్త మాట్లాడిన ఒక మాట భార్యను బాధించింది. కానీ భర్త పలికిన ఇంకో మాటతో అతని భార్య సంతోషంతో ఉప్పొంగింది.  

భర్త మొదట బాధపడనిచ్చేటట్టు మాట్లాడిన ఆ  మాట ఏమిటి? రెండోసారి ఆమె సంతోషంతో ఉప్పొంగటానికి కారణమైన ఆ మాట ఏమిటి? అందువల్ల ఆమెకూ, భర్తకూ జరిగిన లాభమేమిటి?.......తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి:

మాటే మంత్రం...(కథ) @ కథా కాలక్షేపం-1 

************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి