తలవంపు (కథ)
పిల్లలు ప్రేమిస్తే పెద్దలు దానిని తమకు తలవంపుగా భావిస్తారు. అందులోనూ తమకంటే తక్కువ స్టేటస్ లో ఉన్న వారిని ప్రేమిస్తే అది పెద్ద పరువు తక్కువ పని అని పెద్దలు వాదిస్తారు. ఎలాగైనా ఆ ప్రేమికులను విడదీయటానికి ప్రయత్నిస్తారు. తక్కువ స్టేటస్ వాళ్ళు పెద్ద స్టేటస్ వాళ్ళకు భయపడి తప్పుకుంటారు. ఇది మామూలుగా సమాజంలో జరుగుతున్న తంతు. ఈ కథలో ప్రేమికుడి తండ్రి అదే పనిచేసి(ప్రేమికులను విడదీసి)తన గౌరవాన్ని నిలబెట్టుకుని, కొడుకు వలన వంచుకున్న తలను పైకెత్తుకోగలుగుతాడు. కానీ, విధి ఆయనకు వెరే ముగింపు రాసుంటుంది....విధి రాసిన ఆ ముగింపు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథను చదవండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి:
********************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి