గాలితో ఒక యుద్దం (సీరియల్)
(PART-2)
నమ్మకాల వలనే ఈ ప్రపంచం నడుస్తోంది. ఒక రైలులోనో, బస్సులోనో మనం ఎక్కి కూర్చుంటునప్పుడు...ఆ వాహనం మనల్ని ఖచ్చితంగా, మంచి విధంగా, సేఫ్ గా వెళ్ళాల్సిన చోటుకు తీసుకు వెళ్ళి చేరుస్తుందని నమ్ముతాము. ఒక పోస్టు బాక్సులో ఉత్తరాన్ని జారవిడిచేటప్పుడు...ఆ ఉత్తరం, చేరవలసిన వాళ్ళకు వెళ్ళి చేరుతుందని నమ్ముతాము.
చాలా ఇంటరెస్టింగా వుందండి..
రిప్లయితొలగించండిధన్యవాదాలు....రాబోవు భాగాలు మరింత ఇంటెరెస్టింగ్ గా ఉంటుందండి.
తొలగించండిI am eagerly waiting for the next parts. Thank you..
తొలగించండి