గాలితో ఒక యుద్దం (సీరియల్)
(PART-4)
మానవుల మనసులోని నమ్మకాలను పరిశోధించి కొందరు పలు పుస్తకాలు రాసారు. అందులో పలు అద్భుతమైన...అంగీకరించబడే అభిప్రాయాలు ఉన్నాయి. అందులో అత్యంత ప్రసిద్ది చెందిన ఒక అభిప్రాయం 'నువ్వు దేనిని ఎక్కువ ఇస్టపడి నమ్ముతావో...అది ఒకరోజు నీకు దొరుకుతుంది!’ అనేదే. ఈ అభిప్రాయం అందరికీ నచ్చింది. కానీ, అందులో పెద్దగా నిజమేమీ లేదు అనే విమర్శలూ ఉన్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి