అమెరికాలోని పత్రికలకు, సోషల్ మీడియాకి చైనా కోట్లలొ డబ్బు ఇచ్చిందట: నివేదిక (న్యూస్)
చైనీస్ కమ్యూనిస్ట్
పార్టీ
యొక్క
ప్రచార
విభాగం
యాజమాన్యంలోని
'చైనా
డైలీ' అనే
ఆంగ్ల
భాషా
దినపత్రిక, మీడియాను
ప్రభావితం
చేయడానికి
గత
ఆరు
నెలల్లో
అమెరికా
లోని
ప్రముఖ
వార్తాపత్రికలు
మరియు
సోషల్
మీడియా
కు
మిలియన్ల
డాలర్లు
డబ్బు
చెల్లించిందట.
యుఎస్ న్యాయ
విభాగానికి
దాఖలు
చేసిన
పత్రాలను
ఉదహరించిన
స్వతంత్ర
విశ్లేషకుడి
ప్రకారం, 'చైనా
డైలీ' పత్రిక
అమెరికాలోని
టైమ్
మ్యాగజైన్, ఫారిన్
పాలసీ
మ్యాగజైన్, ది
ఫైనాన్షియల్
టైమ్స్, లాస్
ఏంజిల్స్
టైమ్స్
మరియు
అనేక
ఇతర
యుఎస్
ప్రచురణలకు
వందల
వేల
డాలర్లు
చెల్లించినట్లు
ఏ.ఎన్.ఐ
నివేదించిందట.
విదేశీ ఏజెంట్ల రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం, 'చైనా డైలీ, బహిరంగ పరిచిన సమాచారంలో ది సీయాటెల్ టైమ్స్, ది అట్లాంటా జర్నల్-కాన్స్టిట్యూషన్, ది చికాగో ట్రిబ్యూన్, ది హ్యూస్టన్ క్రానికల్ మరియు ది బోస్టన్ గ్లోబ్ దాని క్లయింట్లు అని మరియు అది ఆరు లక్షలు అమెరికన్ డాలర్లు కంటే ఎక్కువ లాస్ ఏంజిల్స్ టైమ్స్కు ముద్రణ సేవలకు ఇచ్చినట్లు చైనాస్ అవుట్లెట్ వెల్లడించిందట.
ఆ నివేదికలో
2016 నుండి 'చైనా
డైలీ' వాషింగ్టన్
పోస్టుకు
4.6 మిలియన్ డాలర్లు
మరియు
వాల్
స్ట్రీట్
జర్నల్కు
ఆరు
మిలియన్
డాలర్లు, ప్రామాణికమైన
వార్తా
కథనాల
మాదిరిగా
పెయిడ్
సప్లిమెంట్లను
ప్రచురించడానికి
చెల్లించినట్లు
నివేదిక
పేర్కొందిట.
'చైనా డైలీ' అమెరికా ప్రచురణలలో ప్రకటనల కోసం 11 మిలియన్ డాలర్లు మరియు ట్విట్టర్లో ప్రకటనల కోసం మరో 2.6 లక్షలు ఖర్చు చేసిందట. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ చైనాలో అధికారికంగా బ్లాక్ చేయబడిందని గుర్తుంచుకోవాలి.
యుఎస్ఎ మరియు
భారతదేశం
వంటి
ప్రజాస్వామ్య
దేశాలలో మీడియాను
చైనా
ప్రభావితం
చేయడం
గురించి
చాలా
మంది
నిపుణులు
చాలాకాలంగా
హెచ్చరిస్తున్నారు.
Images Credit: To
those who took the original photos.
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి