5, నవంబర్ 2021, శుక్రవారం

నిజమైన అభిమానం …(కథ)

 

                                                                                   నిజమైన అభిమానం                                                                                                                                                                            (కథ)

అభిమానం అనేది కూడా వెలకట్టలేనిది. కొందరి అభిమానం మధురంగా మనసు మీటుతుంది.

మనుష్యులు తన సహ మనుష్యుల మనసులు గెలుచుకోవాలి.  కష్టనష్టాల్లో అదుకోవాలి. నేనున్నాంటూ భరోసానివ్వాలి. అప్పుడే ఆ మనిషి పై అభిమానం ఏర్పడుతుంది. 

ఒక్కసారి గుండెల్లో ఏర్పడిన అభిమానం వారిని జీవితాంతం వెన్నంటే ఉంటుంది. సందర్భం వచ్చిన ప్రతిసారి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అందుకే అది వెలకట్టలేనిది. వారి ప్రేమకు ప్రతి రూపంగా ఉంటుంది. 

అలా సహ మనుష్యులకు చేరువైన మనుష్యులు అరుదుగా ఉంటారు. ఈ కథలో చోటు చేసుకున్న ఓ సంఘటన నిజమైన అభిమానం ఎలా ఉంటుందో నిరూపిస్తుంది.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి: 

నిజమైన అభిమానం...(కథ) @ కథా కాలక్షేపం-1

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి