6,000 సంవత్సరాలుగా కాలుతున్న బొగ్గు (ఆసక్తి)
ఆస్ట్రేలియా యొక్క
మౌంట్
వింగెన్
క్రింద
సుమారు
30
మీటర్ల
బొగ్గు
కూర్పు
సుమారు
6,000
సంవత్సరాలుగా
కాలుతూనే
ఉన్నది.
దీని
వలన
ఈ
ప్రదేశం
బర్నింగ్
మౌంటైన్
అని
ప్రసిద్ధ
మారుపేరు
కూడా
సంపాదించుకుంది.
భూగర్భ బొగ్గు
కూర్పు
మంటలు
అసాధారణం
కాదు.
వాస్తవానికి
ఏ
సమయంలోనైనా
ప్రపంచవ్యాప్తంగా
సుమారు
1,000
బొగ్గు
కూర్పులు
కాలిపోతున్నాయని
అంచనా.
ఇటువంటి
మంటలు
సాధారణంగా
బొగ్గు
అధికంగా
ఉన్న, తక్కువ-అభివృద్ధి
చెందిన
దేశాలలో
సంభవిస్తాయి.
ఈ
కాలుతున్న
బొగ్గును
సాధారణంగా
ఒక
రోజులో
లేదా
అత్యధికము
ఒక
నెలరోజులలో
ఆర్ప
బడతాయి.
ఇలా
ఎల్లప్పుడూ
అలా
జరగదు.
కానీ 100 సంవత్సరాలకు
పైగా
నిరంతరం
కాలుతున్న
భారతదేశ
జారియా
బొగ్గు
క్షేత్రం
దీనికి
ఒక
చక్కటి
ఉదాహరణ.
కానీ, గత
6000
సంవత్సరాలుగా
ఆస్ట్రేలియా
యొక్క
మౌంట్
వింగెన్
క్రింద
కాలుతున్న
బొగ్గు
కూర్పుతో
పోలిస్తే, ఈ
100
సంవత్స్రరాల
బొగ్గు
కూర్పు
కాలడం
పాలిపోయినట్లే.
బర్నింగ్ మౌంటైన్
అనేది
ఆస్ట్రేలియా
యొక్క
సహజంగా
కాలే
బొగ్గు
కూర్పు.
అంతే
కాదు, ఇది
ప్రపంచంలోనే
పురాతన
బొగ్గు
మంట.
ఈ
భూమి
యొక్క
అసలు
ఆదిమ
యజమానులకు, ఇది
చాలా
కాలం
నుండి
ఆకాశ
దేవుడైన
బయామి
చేత
రాయిగా
మారిన
ఒక
మహిళ
యొక్క
మండుతున్న
కన్నీళ్లు.
ప్రారంభ
అన్వేషకులకు, ఇది
అగ్నిపర్వత
కార్యకలాపాల
యొక్క
స్పష్టమైన
సంకేతాలను
చూపించింది.
కాని
వాస్తవానికి, ఇది
భూగర్భంలో
30
మీటర్ల
దూరంలో
బొగ్గు
పొగ
గొట్టాలలో
నెమ్మదిగా
మండుతున్న
కూర్పు.
బర్నింగ్ పర్వతం
యొక్క
భూగర్భ
అగ్ని
నెమ్మదిగా
దక్షిణ
దిశగా, సంవత్సరానికి
ఒక
మీటర్
చొప్పున
కదులుతోంది.
మరియు
దాని
మొత్త
6,000
సంవత్సరాల
చరిత్రలో, అది
సుమారు
6.5
కిలోమీటర్ల
దూరానికి
పాకి
ఉంటుందని
నమ్ముతారు. మంటలు
ఎలా
ప్రారంభమయ్యాయో
ఎవరికీ
తెలియదు.
కాని
శాస్త్రవేత్తలు
ఇది
మెరుపు
తాకిడి
లేదా
పొదల
మంటల
వలన
అయి
ఉండాలని
నమ్ముతున్నారు.
కానీ
ఆదిమవాసుల
దహన
సంస్కార
పద్ధతులు
కూడా
ఒక
కారణం
కావచ్చు.
నెమ్మదిగా మండటం
జరగడం
వలన
నేల
రంగు
పాలిపోవటం
మరియు
వింగెన్
పర్వతంపై
అసమాన
నేల
ఉపరితలం
ఏర్పడింది.
ఈ
ప్రాంతంలో
వృక్షసంపద
కూడా
భూగర్భ
అగ్నిప్రమాదంతో
ప్రభావితమైంది.
బర్నింగ్
పర్వతం
యొక్క
ధూమపాన
గుంటలను
సమీపించేటప్పుడు
పెరుగుతున్న
వివర్ణమైన
మరియు
బంజరు
ప్రాంతం
ఉండటమే
దీనికి
సాక్ష్యం.
ఈ ప్రాంతమంతా
బంజరు
రూపంలో
ఉన్నప్పటికీ, బర్నింగ్
పర్వతం
కొంతవరకు
పర్యాటక
ఆకర్షణగా
మారింది.
ప్రపంచంలోని
పురాతనమైన
బొగ్గు
మంటలను
చూడటానికి
వేలాది
మంది
ప్రజలు
ఈ
ప్రదేశానికి
తరలివస్తున్నారు.
లేదా
కనీసం
కాలుతున్న
బొగ్గు
వలన
వల్ల
కలిగే
పొగను
చూడటానికి
వస్తున్నారు.
ఎందుకంటే
కాలుతున్న
బొగ్గు
భూగర్భంలో
పదుల
మీటర్లు
లోతున
ఉన్నందున.
ఆస్ట్రేలియా యొక్క
బర్నింగ్
మౌంటైన్
ఫెస్టివల్తో
కన్
ఫ్యూజ్
చెందకూడదు.
ఇది
ఒక
పర్వతం
వైపు
అక్షరాలా
నిప్పంటించే
వార్షిక
సంఘటన.
దీనికీ
ఇక్కడ
మీరు
చదువుతున్న
బర్నింగ్
మౌంటైన్
కు
సంబంధం
లేదు.
Images Credit: To those who took the original photos.
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి