నా ఈ బ్లాగు యొక్క యాప్ (APP) (సమాచారం)
ప్రియమైన పాఠకులకు,
ముందుగా నా బ్లాగును ఆదరిస్తున్న మీకందరికీ నా ధన్యవాదాలు.
నా ఈ బ్లాగును మీరంతా మరింత సులువుగా సందర్శించుటకు నేను KK (కథా కాలక్షేపం) అనే పేరుతో ఒక యాప్ అభివ్రుద్ది చేశాను.
ఈ యాప్ ను మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని, ఈ బ్లాగు లో నేను చేస్తున్న అప్ డేట్లను మీకు సమయం దొరికినప్పుడల్లా చూసుకోండి.
ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవటానికి ఇదే బ్లాగులో నేను యాప్ పేరుతో ఇచ్చిన QR కోడ్ ను స్కాన్ చేసి పెట్టుకోవచ్చు. లేదా ఈ క్రింద ఇచ్చిన లింకుకు వెళ్ళి QR కోడ్ ను స్కాన్ చేసుకోవచ్చు.
ఈ యాప్ ను నేను ఇంకా మరింత ఈజీగా ఉండేటట్టు అభివ్రుద్ధి చేయవలసి ఉంది. దానికొసం నేను డిజైనింగ్ లో ఉన్నాను. దీనికి కొంత సమయం పట్టవచ్చు.
ఎందుకంటే నేనే స్వయంగా యాప్ డెవెలప్ చేస్తున్నను. నాకు కొడింగ్ లాంటివి ఏమీ తెలియదు. ఇప్పుడే ట్యూటోరియల్స్ ద్వారా నేర్చుకుంటున్నాను.
ఆండ్రాయిడ్ స్టూడియో మరియు జె.డి.కె (JDK) ఇన్ స్టాల్ చేసుకుని డిజైన్ చేస్తున్నాను. బహుశ రెండు నెలలో ఒక మంచి యాప్ మీకు అందివ్వగలనని ఆశిస్తున్నాను.
ఆపిల్ ఫోన్లు వాడుతున్నవారికొసం IOS కోసం మరో యాప్ డిజైన్ చేస్తున్నాను. ఈ రెండూ రెడీ అయిన తరువాత 'గూగుల్ ప్లే స్టోర్' లో నా యాప్ లను ఉచిత డౌన్లోడ్ గా అందజేస్తాను.
ఆలాగే, మీకు మరిన్ని మంచి కథలను, మంచి నవలలను మరియు ఆర్టికల్స్ ను అందజేసి మిమ్మల్ని ఆనందింప చేస్తానని తెలుపుకుంటున్నాను.
మరొసారి ధన్యవాదాలతో
సి.ఎస్.నారాయణ.
**********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి