చిన్నారి పెద్దరికం (కథ)
ప్రతి మనిషి ఇతరులతో వ్యవహరించే పద్దతే పెద్దరికం.
నిర్మొహమాటంగా, ముక్కు సూటిగా...మాట్లాడటం, ప్రవర్తించడమే కరెక్ట్ అనుకుంటారు కొందరు...చాలామంది అనుభవం మీద అవతలి వ్యక్తి స్థాయి,ప్రవర్తనని బట్టే, వారి ప్రవర్తన, మాటలు ఉండాలని తెలుసుకుంటారు.
నిజానికి ఈ విషయం చిన్నతనం నుండే అందరికీ తెలుసు. అందుకనే తల్లి-తండ్రుల దగ్గర ఒకలాగా, తోబుట్టువులతో ఒకలాగా,స్నేహితులతో ఒకలాగా...బయటి వారితో ఒకలాగా మాట్లాడతారు.
ఎదిగిన మనిషిలో కూడా పసితనం ఉండవచ్చు!...పసి వయస్సులో కూడా పెద్దరికం ఉండవచ్చు.
ఈ కథలో హీరో ఒక చిన్న పిల్లాడు. చిన్నవాడైనా పరిస్థితి అర్ధం చేసుకుని విచక్షణతో వ్యవహరించి పెద్దతనం చూపిస్తాడు.
ఆ చిన్న పిల్లాడు ఎలా తన పెద్దరికం చూపించాడో తెలుసుకోవాలంటే అత్యంత ఎమోషనల్ ఫీలింగ్స్ తెప్పించే ఈ కథను చదవండి.
ఈ కథను చదవటానికి క్రింది లింకుపై క్లిక్ చేయండి:
చిన్నారి పెద్దరికం...(కథ) @ కథా కాలక్షేపం-1
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి