జంటిల్ మ్యాన్ (కథ)
ఎవరైనా సరే మనసును నిశ్చలంగా, దృఢంగా నిలిపి ఉంచుకోకపోతే, వారి జీవితమే వ్యర్థం అయిపోతుంది. మనిషిలో ప్రతి క్షణం ఆలోచనలు అటూ ఇటూ ఊగిసలాడుతూనే ఉంటాయి. మనసుకు ఒక స్థిరమైన ఆకారం అంటూ లేదు. దాని ప్రత్యేకతే అది. దాన్ని కావలసిన విధంగా మలచుకోవచ్చు.
చాలా మంది మనుషులకు ప్రస్తుతం సమస్యాత్మకంగా మారింది కూడా అదే. సమస్యేంటంటే, మనసు వారి ఆదేశాలకు లొంగదు. దానికి తోచిన ఆకారంలోకి అది మారిపోతూ ఉంటుంది. ఎవరికి వారే మనసును నిర్ణయాత్మకంగా ఉంచాలి.
ఈ కథలోని హీరో 'జంటిల్ మ్యాన్ ' అని కొనియాడబడటానికి కారణం?......తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
జంటిల్ మ్యాన్...(కథ)@ కథా కాలక్షేపం-1
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి