వీధి కాలువలలో అందమైన చేపలు (ఆసక్తి)
మనకు తెలిసినంతవరకు
వీధి
కాలువలు
మురికి
నీటితో
నిండి, చెడు
వాసనను
వ్యాపిస్తూ
పారుతూ
ఉంటాయి.
ఈ
వీధి
కాలువలో
దోమలు
తప్ప, మిగిలిన
ఏ
జీవులూ
బ్రతక
లేవు.
కానీ, మనం
చదవబోయేది
దానికి
విరుద్దం.
ఇక్కడ, వీధి
కాలువలలో
అందమైన
రంగుల
చేపలు
తిరుగుతున్నాయంటే, అక్కడ
వీధి
కాలువలలో
ఎలాంటి
నీరు
ప్రవహిస్తూ
ఉండాలి.
అక్కడి
మునిసిపాలిటీ
కార్మీకులు
వీధి
కాలువలను
ఎంత
శుభ్రంగా
ఉంచుతున్నారో
ఆశ్చర్యంగా
ఉంది.
వీధి కాలువ
మార్గాల
గుండా
ప్రవహించే
నీరు
చాలా
స్వచ్ఛంగా
ఉండటంతో
అందులో
అందమైన
'కోయి' అనే
పేరుగల
చేపలు
ఈత
కొడుతూ
నివాసం
ఏర్పరచుకున్నాయి.
అలాంటి
ఒక
నగరాన్ని
మీరు ఊహించగలరా? జపాన్
యొక్క
క్యుషు
ద్వీపంలో
అటువంటి
ప్రదేశం
ఉంది.
దీనిని
షిమాబారా
అని
పిలుస్తారు.
ఇది
చూడటానికి
చాలా
అద్భుత
దృశ్యం.
షిమాబారా చుట్టుపక్కల ప్రాంతాలు 1792 లో సంభవించిన 'అన్జెన్ భూకంపం మరియు సునామి' అనే ప్రకృతి వైపరీత్యమును ఎదుర్కొన్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యం వలన సుమారు 15,000 మంది చనిపోయారు. ఆ ప్రకృతి వైపరీత్య ప్రభావం వలన డజన్ల కొద్దీ మంచినీటి బుగ్గలు బయటకు రావడం జరిగింది. ఇది ఒక రోజు ఈ నగరాన్ని జపాన్ ప్రయాణ పటంలో ఉంచుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఈ నగరానికి ప్రసిద్ధ మారుపేరు కూడా ఉన్నది - "సిటీ ఆఫ్ వాటర్" అని. షిమాబారా అంతటా తెలిసి కనీసం 60 మంచి నీటి బుగ్గలు ఉన్నాయి. దీని వలన ఈ నగరం అత్యంత సమృద్ధిగా దొరికే పరిశుబ్రమైన నీటి వనరులలో ఒక నగరంగా ప్రసిద్ది చెందింది. ఈ మంచి నీటి వనరు చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఇది కొన్ని వీధుల వెంట, వీధి కాలువ మార్గాల ద్వారా ప్రవహిస్తోంది. కానీ ఈ స్థలం గురించి ఇది పెద్ద క్రేజీ విషయం కాదు. నీరు చాలా స్వచ్ఛమైనందున, ఒక సమయంలో అధికారులు కొంత కోయి చేపలను కాలువల్లో ఉంచాలని నిర్ణయించుకున్నారు. షిమాబారా 'స్విమ్మింగ్ చేప’ నగరంగా మారింది.
"జపాన్లో
పరిశుభ్రమైన
వీధి
కాలువల
పారుదల
మార్గాలు
ఉన్నాయి”
వంటి
శీర్షికలతో
పాటు
కాలువ
ఛానెళ్లలో
కోయి
చేపల
ఈత
యొక్క
కొన్ని
ఫోటోలను
మీరు
బహుశా
చూసే
ఉంటారు.
ఇది
బహుశా
నిజం, కానీ
ప్రతి
వీధి
కాలువలో
రంగురంగుల
చేపల
ఈత
కొదుతున్నట్టు
కాదు. జపాన్
లో.
షిమాబారా, కొన్ని
ఇతర
జపనీస్
పట్టణాలలో
(హిడా ఫురుకావా, గుజో
హచిమాన్
మరియు
సువానో
టౌన్)
మాత్రమే
ఇటువంటి
అద్భుతమైన
దృశ్యాలను
చూడగల
ప్రదేశాలు
ఉన్నాయి.
ఇక్కడ
కూడా
ఇది
ప్రతి
వీధి
కాలువలో
లేదు.
షిమాబారా నగరంలో
1978
లో
100
మీటర్ల
పొడవైన
జలమార్గం
అనేక
డజన్ల
చేపలకు
నిలయంగా
మారినప్పుడు, కోయి
చేపను
దాని
స్వచ్ఛమైన
నీటి
మార్గాల్లోకి
ప్రవేశపెట్టాలని
నగర
అధికారులు
నిర్ణయించుకున్నారు.
ఇది
త్వరలోనే
పర్యాటక
ఆకర్షణగా
మారింది.
అధికారులు
నగరం
అంతటా
ఎక్కువ
కోయి
చేపలను
జోడించడం
కొనసాగించారు.
ఈ
రోజు
వాటిలో
వందలాది
చేపలు
కరెంటుకు
వ్యతిరేకంగా
ఈత
కొడుతున్నాయి.
పర్యాటకులు
ఆదరించడానికి
మరియు
ఆరాధించడానికి
వేచి
ఉన్నారు.
“చేపలను పోషించవద్దు”
అనే
పలకలు
ఉన్నప్పటికీ, ప్రజలు
దీనిని పట్టించుకోవడం
లేదు.
షిమాబారా యొక్క
కాలువ
చానెళ్లలో
ఈత
కొట్టే
కోయి
చేపలు
చాలా
పెద్దవి
(సుమారు 70-సెం.మీ
పొడవు)
మరియు
వివిధ
రకాల్లో
ఉంటాయి.
స్థానికులు
తమ
ప్రసిద్ధ
కోయి
చేపలతో
ఎంతో
గర్వపడతారు.
ఎంత
గర్వపడతారంటే
వారు
వాళ్ళ
ఇళ్ళలోంచి
వీధి
కాలువలలొకై
వెళ్లే
నీటిని
వీలైనంత
శుభ్రంగా
ఉంచడానికి
ఎక్కువ
శ్రమ
పడతారు.
ఇది నిజంగానే
ఆసక్తికరమైన
విషయమే.
Images Credit: To those who took the original photo.
**********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి