ఏలియన్స్ ఉన్నారని నాసా ఎందుకు దాచిపెడుతోంది (మిస్టరీ)
దాదాపు ఏడున్నర దశాబ్దాల నుంచి శాస్త్రవేత్తలకు చిక్కక, ఆనవాళ్లు దొరక్క ముప్పతిప్పలు పెడుతున్న అంశం ఏదైనా ఉందంటే అది ఏలియన్స్ ఉన్నారనే అంశమే. ఇప్పటికీ ఈ జీవులు సైంటిస్టులకు దొరక్క, దొరికినట్లే దొరికి మాయమవుతూ ఇంకా చెప్పాలంటే ఊరిస్తూ మిలియన్ డాలర్ల ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. 95 కాంతి సంవత్సరాల దూరం నుంచి అంతుపట్టని రేడియో సిగ్నల్స్ వస్తున్నాయని అవి ఏలియన్స్ కి సంబంధించినవేనని ఆ మధ్య కొన్ని కథలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు వీటిని నాసా దాచిపెడుతోందని వాదన వినిపిస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ నాసా మాజీ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ కెవిన్ నూథ్ చెబుతున్నారు.
భూమి మీద
మనుషులు
ఉన్నట్టుగానే
ఇతర
గ్రహాలపై
కూడా
జీవరాశులు
ఉన్నాయన్న
వాదన
ఓ
వైపు, దివంగత
ఖగోళ
మేధావి
స్టీఫెన్
హాకింగ్
లాంటి
వాళ్ల
హెచ్చరికలు..కొందరిలో
‘ఏలియన్స్' పట్ల
విపరీతమైన
ఆసక్తిని
రేకెత్తిస్తున్న
సంగతి
అందరికీ
తెలిసే
ఉంటుంది.
ఇప్పుడు నాసా
మాజీ
శాస్త్రవేత్త, ప్రొఫెసర్
కెవిన్
నూథ్
ప్రస్తుతం
యూనివర్సిటీ
ఆఫ్
అల్బేనీలో
పని
చేస్తున్నారు.
ఆయన
వీటిపై
సంచలన
ఆరోపణలు
చేశారు.
ఏలియన్ల
మనుగడ
గురించి
తెలిసి
కూడా
నాసా...గోప్యత
ఎందుకు
ప్రదర్శిస్తోందంటూ
ఆయన
ఆగ్రహం
వ్యక్తం
చేస్తున్నారు.
తాజాగా
ఓ
ఇంటర్వ్యూలో
ఆయన
మాట్లాడుతూ...
‘2002 నాసా కాంటాక్ట్
కాన్ఫరెన్స్‌లో
జరిగిన
విషయం
ఇప్పటికీ
నాకు
గుర్తుంది.
గ్రహంతరవాసుల
అంశంపైనే
శాస్త్రవేత్తలమంతా
ప్రధానంగా
చర్చించాం.
అప్పటికే
నాసా
సేకరించిన
సమాచారం
గందరగోళంగా
ఉంది.
ఏలియన్ల
మనుగడ
నిజమన్న
భావనను
కొందరు
నొక్కివక్కానిస్తే...మరికొందరు
నాన్సెన్స్
అని
కొట్టేపారేశారని
తెలిపారు.
మేం
కొందరం
సభ్యులం
తటస్థంగా
ఉన్నాం.
కానీ, అందరిలో
ఏకాభిప్రాయం
ఒక్కటే.
ప్రజల్లో
ఆసక్తి, అనాసక్తి
అన్న
అంశాలను
పక్కనపెడితే
వాటి
మనుగడపై
స్పష్టత
ఇవ్వాల్సిన
అవసరం
నాసాకు
ఉంది.
ఆకాశంలో కనిపించి
అదృశ్యమయ్యే
యూఎఫ్ఓల
మాటేంటి? అవి
గ్రహాంతర
వాసుల
నౌకలా? కాదా? అక్కడక్కడ
భూమైదానాల్లో
ఏర్పడే
మిస్టరీ
ముద్రలేంటి? సందేశాలు
పంపిన
దాఖలాల
సంగతేంటి? ఈ
రహాస్యాలన్నీంటికి
నాసా
దగ్గర
సమాధానాలు
ఉన్నాయి.
కానీ, ఎందుకు
దాస్తున్నారో
ఇప్పటికీ
అర్థం
కావట్లేదని
ఆయన
ఆరోపించారు. గ్రహాంతర వాసులతో
మనుషులకు
ప్రమాదం
నిజంగానే
పొంచి
ఉందా? ఒకవేళ
అనుసంధానం
అయితే
అవి
మనుషులను
చంపేస్తాయా
అన్నదాని
మీద
కూడా
నాసా
క్లారిటీ
ఇవ్వడం
లేదు.
ఏలియన్స్ ఉనికి
చుట్టూ
ఉన్న
వాదన
సంగతి
పక్కనపెడితే...ప్రజల్లో
పెరిగిపోయిన
అనుమానాలను
నివృత్తి
చేయాల్సిన
అవసరం
నాసాకు
ఖచ్ఛితంగా
ఉందని
కెవిన్
తెలిపారు.
భూమి
మీద
మనుషులు
ఉన్నట్టుగానే
ఇతర
గ్రహాలపై
కూడా
జీవరాశులు
ఉన్నట్టు
సాక్ష్యాధారాలతో
సహా
చూపిస్తామని
నాసా
ఇది
వరకే
ప్రకటించిన
విషయం
అందరికీ
తెలిసిందే.
ఏలియన్ల విషయంలో
మరో
20
ఏళ్లలో
వాటి
జాడను
ప్రజల
ముందు
ఉంచుతామని
నాసా
ఇంతకుముందు
తెలిపింది.
అయితే
ష్టీఫెన్
హాకింగ్
హెచ్చరికల
నేపథ్యంలో
ఆచితూచి
అడుగులు
వేస్తోందని
తెలుస్తోంది.
Images Credit: To those who took the original photos.
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి