15, ఫిబ్రవరి 2022, మంగళవారం

పాపానికి బహుమతి...(కథ)

 

                                                                              పాపానికి బహుమతి                                                                                                                                                                             (కథ)

పాపం చేసిన వాళ్ళు ఎప్పుడూ శిక్ష నుండి తప్పించుకోలేరు. ఇది తెలిసున్నా, దీనిని కొంతమంది పట్టించుకోకుండా పాపం చేస్తూనే ఉంటారు. చివరకు వారు చేసిన పాపానికి శిక్షను చట్టపరంగానో, విధిపరంగానో అనుభవిస్తూనే ఉంటారు. అలాంటి కోవకు చెందిన వాడే సుధాకర్. అతను చేసిన పాపానికి అతనికి చట్టపరంగా శిక్ష పడలేదు( చట్టపరంగా అతనికి శిక్షపడదనే ధైర్యంతోనే అతను పాపం చేస్తాడు). కానీ దేవుడు విధి రూపంలో అతనికి వేసిన శిక్ష నుండి అతను తప్పించుకోలేకపోయాడు. అతను తెలిసే చేసిన పాపానికి అతనికి పడిన శిక్ష ఒక బహుమతి.

అతను చేసిన పాపం ఏమిటి? అతనికి శిక్షగా దొరికిన బహుమతి ఏమిటి?

తెలుసుకోవాలంటే  కథ చదవండిఈ కథ చదవటానికి ఈ కింది లింకుపై క్లిక్ చేయండి.

పాపానికి బహుమతి...(కథ) @ కథా కాలక్షేపం-1

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి