ముఖా ముఖి (కథ)
ఏ రోజూ తమ తెలివితేటల్ను చూపించ కుండా ఎవరూ ఉద్యోగాలు సంపాదించుకోలేరు. అలా ఒకవేళ దొడ్డిదోవలో వెళ్ళి ఉద్యోగం సంపాదించుకున్నా అది నిరంతరం అవదు.
ఈ ముఖాముఖి కథలో ఒకడికి అదే జరుగుతుంది. దొడ్డిదోవలో వెళ్ళి ఉద్యోగం సంపాదించుకుంటాడు. కానీ మరునాడే అది ఊడిపోతుంది.
ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది అది ఏ రంగంలో అయినా కావచ్చు. తమను తాము నిరూపించుకోవటానికి ప్రతిభతో పాటుగా ఆత్మవిశ్వాసం అవసరము. ఆత్మవిశ్వాసం లేకుంటే ప్రతిభను సరిగ్గా చూపజాలరు. ప్రతిభ, ఆత్మవిశ్వాసం కలిసినట్లయితే దేనిని అయినా సాధించవచ్చు.
జ్ఞానం అనేది తెలుసుకోవడం యొక్క చర్య మరియు ప్రభావం, అనగా కారణం, అవగాహన మరియు తెలివితేటల ద్వారా వాస్తవికతను అర్థం చేసుకోవడానికి విలువైన సమాచారాన్ని పొందడం.
చదువుకు తగినట్లు ప్రతిభను పెంచుకోవాలి. నాలెడ్జీ పెంచుకోవాలి. ఈ రెండూనే ఒక మనిషి జీవితాన్ని నిర్ణయిస్తాయి. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది అది ఏ రంగంలో అయినా కావచ్చు. చాలా మంది తమలో ఉన్న ప్రతిభను గుర్తించక ఇబ్బంది పడుతుంటారు. ఆ ప్రతిభను గుర్తించి ఆ రంగంలో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు.”
ఈ కథను చదవటానికి కింది లింకుపై క్లిక్ చేయండి:
ముఖా ముఖి...(కథ) @ కథాకాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి