20, ఫిబ్రవరి 2022, ఆదివారం

మృత్యుదూత...(పూర్తి నవల)

 

                                                                                       మృత్యుదూత                                                                                                                                                                            (పూర్తి నవల)

శాత్రవేత్త దశరథమూర్తి అత్యంత అరుదైన, ఔషధ గుణాలున్న మూలికలను గుర్తిపట్టి వాటిని పరిశోధించి వాటి వాడకం గురించి ప్రభుత్వాలకు సలహాలు ఇస్తూ ఉంటారు. అలా ఆయన ఎన్నో మూలికలను ఔషధ రంగానికి పరిచయం చేశారు. 

ఆయన అన్వేషణలో ఒక అద్భుతమైన, అరుదైన ఎన్నో వ్యాధులను గుణం చేయగల శక్తి కలిగిన మూలికను కనుగోని, దాన్ని పరిశోధించి, తన పరిసోధనా ఫలితాలను ఒక సదస్సులో ప్రపంచానికి ఆ మూలిక గురించి తెలియజేయాలని అనుకుంటున్నప్పుడు 

ఆయన పరిసోధనాశాల మీద దాడి జరిగి ఆ కొత్త మూలికతో పాటూ, విలువ కట్టలేని మరికొన్ని మూలికలను కూడా దోచుకుపోతారు ఒక ముఠాకు చెందిన కొందరు.</p>

ఆ కొత్త మూలిక యొక్క గుణం ఏమిటి? ఎందుకు మూలికలను దొచుకుపోయారు? దోచుకుపోయింది ఎవరు? దోచుకున్న వాళ్ళు పట్టుబడ్డారా?.....ఈ ప్రశ్నలకు సమాధానం ఈ నవల చదివితే తెలుసుకోగలరు.

ఈ నవలను చదవటానికి ఈ కింది లింకుపై క్లిక్ చేయండి:

మృత్యుదూత...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2  

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి