ప్రేమ కర్పూరం (పూర్తి నవల)
కొన్ని సమయాలలో...కొంతమంది మనుష్యుల వలన...కొన్ని పరిస్థితుల వలన ఏర్పడే సమస్యలను చెప్పే నవల ఇది! ఎవరినైనా అర్ధం చేసుకోవటం వరం. ఎవరినీ అర్ధం చేసుకోవటానికి ఇష్టపడకపోవటం అనేది వైరాగ్యం.
ప్రేమ పుట్టటానికి ...కారణాలు వెతకరు. కానీ పెళ్ళిళ్ళు జరగటానికి పలు వందల కారణ కార్యాలను అన్వేషించేటప్పుడు...ప్రేమ ఎలా గాలిలో ఊగుతుంది అనేది ఇంపుగా చెప్పటానికి ప్రయత్నించాము.
వ్యర్ధాలు కాలితే గాలి చెడిపోతుంది. కర్పూరం కాలితే...గాలి సువాసన వేస్తుంది. అదేలాగా ప్రేమ వ్యర్ధంలా కాలిపోతే మనసులు చెడిపొతాయి. కానీ అదే ప్రేమ కర్పూరంలా వెలిగితే మనసులు సువాసనతో నిండిపోతాయి. ఆదే ప్రేమ కర్పూరం.
మీ అభిప్రాయలను మనసారా పంచుకోండి. తెలుసుకోవటానికి ఎదురు చూస్తున్నాము.
కథా కాలక్షేపం టీమ్
ఈ నవలను ఒకేసారి ఆన్ లైన్లో చదవటానికి ఈ కింది లింకుపై క్లిక్ చేయండి:
ప్రేమ కర్పూరం...(పూర్తి నవల)@ కథా కాలక్షేపం-2
డౌన్ లోడ్ చేసుకుని సమయమున్నప్పుడు భాగాలుగా చదువుకోవటానికి ఈ కింది లింకుపై క్లిక్ చేయండి:
https://drive.google.com/file/d/1YfKW-BPdCqVuBEpPhmsHwB-XCgb76-YS/view?usp=sharing
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి