14, మార్చి 2022, సోమవారం

న్యాయమైన కోరిక…(కథ)

 

                                                                                   న్యాయమైన కోరిక                                                                                                                                                                               (కథ)

"కారు మబ్బులు, ఈదురు గాలులూ ఉన్నాయి...కానీ వర్షం లేదు. దుఃఖంలో ఉన్నప్పుడు నేనున్నానని చేయి చాపని వాడుకూడా అలాంటి వాడే అర్జున్. 

నా తండ్రి చనిపోయిన రోజున "నేనున్నాను" అని నువ్వు ఒక మాట అనుంటే, దానిని వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు కానుకలా భావించుంటాను...కానీ..." అంటూ ఏదో చెప్పబోయిన మానస వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటానికి తల పక్కకు తిప్పుకుని, దుఃఖాన్ని దిగమింగుకుంటూ తనని తాను సమాధాన పరచుకుంది.

“తప్పు చేశాను నన్ను క్షమించు మానస అని నిన్ననే నేను గుడిలో నిన్ను అడిగాను. ఆ రోజు ఎందుకో మా అమ్మ మాటను నేను ఎదిరించలేకపోయాను.తరువాత ఆలొచించాను. నేను చేసిన తప్పేమిటో అర్ధమయ్యింది. బాధ్యతలు తీసుకోని వాడు జీవితంలో గెలిచినా ఓడిపోయినట్లే లెక్క అనే సూత్రాన్ని ఆలస్యంగా అర్ధం చేసుకున్నాను...అందుకే నిన్ను పెళ్ళి చేసుకుని నా తప్పును సరిచేసుకుందామని అనుకుంటున్నాను" అన్నాడు అర్జున్.

అర్జున్ ను మానస మన్నించిందా? అసలు ఇద్దరి మధ్యా జరిగిన సంఘటన ఏమిటి? 'బాధ్యతలు తీసుకోని వాడు జీవితంలో గెలిచినా ఓడిపోయినట్లే లెక్క' అని అర్జున్ ఎందుకు చెప్పాడు?....వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ కథను చదవాల్సిందే. 

ఈ కథను చదవటానికి ఈ కింది లింకుపై క్లిక్ చేయండి:

న్యాయమైన కోరిక…(కథ) @ కథా కాలక్షేపం-1

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి