చిన్నారి పెద్దరికం (కథ)
ప్రతి
మనిషి ఇతరులతో వ్యవహరించే పద్దతే పెద్దరికం.
నిర్మొహమాటంగా, ముక్కు
సూటిగా...మాట్లాడటం, ప్రవర్తించడమే కరెక్ట్ అనుకుంటారు
కొందరు...చాలామంది అనుభవం మీద అవతలి వ్యక్తి స్థాయి,ప్రవర్తనని
బట్టే, వారి ప్రవర్తన, మాటలు ఉండాలని
తెలుసుకుంటారు.
నిజానికి
ఈ విషయం చిన్నతనం నుండే అందరికీ తెలుసు. అందుకనే తల్లి-తండ్రుల దగ్గర ఒకలాగా, తోబుట్టువులతో
ఒకలాగా,స్నేహితులతో ఒకలాగా...బయటి వారితో ఒకలాగా
మాట్లాడతారు.
ఎదిగిన
మనిషిలో కూడా పసితనం ఉండవచ్చు!...పసి వయస్సులో కూడా పెద్దరికం ఉండవచ్చు.
ఈ కథలో
హీరో ఒక చిన్న పిల్లాడు. చిన్నవాడైనా పరిస్థితి అర్ధం చేసుకుని విచక్షణతో వ్యవహరించి పెద్దతనం చూపిస్తాడు.
ఈ కథను చదవటానికి ఈ కింది లింకుపై క్లిక్ చేయండి:
చిన్నారి పెద్దరికం…(కథ) @ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి