నమ్మకం (కథ)
మనపై మనకు నమ్మకం ఉండటం మనకు బలం...మనపై మనకు అపనమ్మకం ఉంటే అది అవతలి వారికి బలం!
అవును.. మనం ఏదైనా సాధించాలి అంటే మనం సాధించగలము అనే నమ్మకం మనకు మనపై ఉండాలి. అప్పుడే మనం విజయం సాధించగలం.
మనపై మనకు నమ్మకం లేకపోతే మనమే నష్టపోతాం.
మనం ఏదైనా సాధించాలి అంటే దైర్యం ఉండాలి.. నమ్మకం ఉండాలి.. అప్పుడే విజయం సాధించగలం. మనపై మనకు నమ్మకం లేకపోతే విజయం సాధించలేము. ఏదైనా నేను చెయ్యగలను.. నాకు శక్తి ఉంది. ఈ పని నేను చెయ్యగలను అని మనం నమ్మితే ఖచ్చితంగా విజయం సాధించగలం.
మేదస్సు అనే నమ్మకాన్ని మనసులోకి బీజంగా నెట్టి, దానికీ రోజూ శ్రమ అనే నీటిని పోస్తే మనం ఏదైనా సాధించగలం.
ఈ కథలోని హీరో సురేష్ తనపై నమ్మకాన్ని ఎప్పుడు పెంచుకున్నాడు, ఎలా పెంచుకున్నాడు, ఎన్ని అనుభవాల తరువాత పెంచుకున్నాడు. ఎలా విజయం సాధించాడు...అనేది తెలుసుకోటానికి ఈ కథ చదవండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి