ప్రేమకు సహాయం...(సీరియల్) PART-3
విజయవాడ బెంజ్
సర్కిల్
దగ్గర
ఉన్నది
నందిని
ఉండే హాస్టల్.
బయట ప్లాట్
ఫారం
మీద
ఒక
కొబ్బరి
బోండాలు
అమ్మే
కొట్టు.
దానికి
కొంచం
దూరంలో
ఒక
జ్యూస్
కొట్టు.
ఆ
కొట్టును
గుర్తుపట్టి
అక్కడకొచ్చి
నిలబడ్డాడు
సునీల్.
నీలి రంగు
జీన్స్
ప్యాంటు, పసుపురంగు
టీ
షర్ట్
వేసుకుని
కొట్టొచ్చినట్టు
ప్రకాశవంతంగా
కనబడ్డాడు.
నడి
నెత్తి
మీద
కూలింగ్
గ్లాస్, ఆకాశాన్ని
చూసుకుంటూ
ఉన్నది.
కొట్టు ముందు
ఇద్దరు
స్ట్రా
వేసుకుని
జ్యూస్
తాగుతున్నారు.
విపరీతమైన
ఈగలు
ఎగురుతున్నాయి.
కొట్టతను
సునీల్
ను
చూసాడు.
అతనికీ జ్యూస్
తాగాలనే
ఆశ
పుట్టింది
. కానీ ఆ
ఈగల
గుంపు
అతని
ఆశను
అనిచిపారేసింది.
కాబట్టి
కొట్టతనికి
వీపు
చూపించి
నిలబడ్డాడు.
నందిని కోసం
తపన
పడుతున్నాడు.
జీవితంలో యుక్త
వయసనేది
ఒక
సారే
వస్తున్నది.
ఆ
యుక్త
వయసు
పలువురి
వరకు
పోరాటంలోనే
ముగిస్తోంది.
ఇంకొందరికి
అది
హాస్టల్లో
చదువులోనే
ముగిసిపోతోంది.
అపూర్వంగా
కొంతమంది
ప్రేమలో
పడి
ఒక
అందమైన
అమ్మాయి
కోసం
తపించిపోతారు.
సునీల్
కూడా
వాళ్ళల్లో
ఒకడు.
ఈ
ప్రేమకు
కొంత
వంకర
బుద్దులు
ఉంటాయి.
తన ప్రేమికురాలుని
తప్ప
వేరే
ఏ
అమ్మయిని
చూసినా
ప్రేమికురాలితో
కంపార్
చేయటం
మొదలవుతుంది.
జడ ఎంత
పొడుగు, రంగు
ఎరుపా-చామన
చాయా? ఎత్తు
ఎంత? నడక
ఎలాంటిది? నవ్వుతున్నప్పుడు
బుగ్గలపై
చిల్లిలాగా
పడుతుందా?--ఇలా
అది
పరిశోధనలోకి
దిగుతుంది.
ఒకవేల భూలోక
రంభే
ఎదురుగా
వచ్చినా, తన
ప్రేమికురాలు
కంటే
ఆమె
పలురెట్లు
తక్కువే
అన్న
ఆలొచన
వస్తుంది.
సునీల్ దగ్గర
కూడా
అలాంటి
పరిశోధనా
బుద్దులు
ప్రారంభమైనై.
అతని
ఎదురుగా
ఒక
అమ్మాయి
లంగా-వోణీలో
ఎదుటి
సైడు
ప్లాట్
ఫారంలో
నడుస్తూ
ఉంది.
హైదరాబాద్
లో
చూడలేని
విషయం
అది.
అక్కడ
ఆడపిల్లలు
లంగా-వోణీలు
మర్చిపోయి
పలు
సంవత్సరాలు
అయిపోయింది.
చుఢిదార్, మిడీ, బెర్ముడాస్
నిక్కర్లు
ఆ
చోటును
పట్టుకున్నాయి...వాళ్ళందరినీ
జుట్టును
బట్టి
మాత్రమే
వేరు
చేసేటట్టు
చేసేసినై.
అందుకని సునీల్
ఆ
అమ్మాయిని
చూసి
ఆనందించాడు.
ఖచ్చితంగా
ఆ
అమ్మయి
అందం
చూసి
కూడా.
అమ్మాయిలకు
నిజంగానే...యుక్త
వయసులో
లంగా-వోణీనూ, పెళ్ళి
తరువాత
చీర
అందం
అంటారు.
అదే
చాలా
నిజం
అనేటట్టు, ఆ
అమ్మాయినే
చూస్తూ
గోళ్ళు
కొరుక్కోవడం
మొదలు
పెట్టాడు.
ఆమె ఒక
సంధులోకి
తిరిగి
కనిపించకుండా
పోయింది.
తరువాత
నందిని
జ్ఞాపకం
వచ్చింది.
అప్పుడే
ఒక
నిజం
అర్ధమవటం
మొదలయ్యింది.
అందంగా
కనిపించే
అందరు
అమ్మాయలనూ
చూసి
ఆనందించటానికి
రెడీగా
ఉన్నాడు
అతను.
ఆడపిల్లల
అందాలను
చూసి
ఆనందించటంలో
వెజిటేరియన్
ఆనందం
అంతా
ఎక్కడుంది? అంతా
నాన్
వెజ్
ఆనందమే!
నందిని కి సమంగానో, లేక
నందిని
కంటే
ఒక
రెట్టు
ఎక్కువగానో, ఒక
అమ్మాయిని
అతను
ఇష్టపడితే, నందిని
ని మెల్లగా వదిలేస్తాడు
అనేదే
నిదర్శనమా?
ఈ ప్రశ్న
అతనిలోనూ
తలెత్తింది.
ఆ కారణం
చేత
అతనికి
ఒక
చిన్న
అయోమయం
ఏర్పడ్డది.
‘ఎందుకు
ఈ
మనసు, అందమైన
అమ్మాయులను
చూసినప్పుడు
ఇలా
వంకర్లు
తిరుగుతోంది?’ అని
తనలో
తానే
ప్రశ్నించుకున్నాడు.
అతని
అయోమయాన్ని
పెంచే
విధంగా
కొత్తగా
ఒకమ్మాయి, అతని
దగ్గర
కంటూ
వచ్చి
నిలబడింది.
చాలా
రంగుగా, అందంగా
ఉన్నది.
కానీ, చీర
కట్టి, తల
దువ్వుకుని
ఉన్నది.
అందులో
మల్లె
పువ్వులు
పెట్టుకోనుంది.
చేతిలో
ఒక
పెద్ద
సంచి.
ఆ
సంచీ
నిండుగా
అగరువత్తి
కట్టలు
మరియూ
విదేశీ
సోపులు.
సునీల్ ను
చూసి
అదోలా
నవ్వింది.
“సార్!
మంచి
హై
క్వాలిటీ
అగరువత్తులు, సోపులూ
ఉన్నాయి...కొనుక్కుంటారా?” అని
మొదలు
పెట్టింది.
ఆమె వలన
సునీల్
చాలా
రకాలుగా
వంకర్లు
పొయాడు.
ఆమె
గనుక
అందంగా
ఉండి
ఉండకపోతే
‘పోమ్మా, పో.
ట్రబుల్
చేయకు’ అని
చెప్పుండేవాడు.
ఆమె అందం
అతన్ని
అడ్డుపడి
ఆపింది.
“అగరొత్తులా...ఏం
అగరొత్తులూ?” -- అతను
అడుగ, ఆమె
తీసి
చూపించ, అక్కడ
వ్యాపారంకంటే
సునీల్
యొక్క
ఆనందం
అధికరించి వచ్చింది.
చివరకు
ఆమె
అతని
నెత్తి
మీద
రెండు
వందల
రూపాయల
విలువైన
ఏవేవో
అమ్మి
ముగించింది.
స్ప్రే
బాటిల్
ఒకటి
అమ్మటానికి
ప్రయత్నిస్తున్నప్పుడు, కొంచం
కూడా
సంసయించకుండా
అతని
చెయ్యి
పుచ్చుకుని
,
స్ప్రే
చేసింది.
అతనిలో
ఒక
విధమైన
గిలిగింతలు
మొదలైనై.
సునీల్ ఆమె
దగ్గర
నుండి
అది
కూడా
కొనుకున్నాడు.
ఆమెకు
మంచి
వ్యాపారం.
“సార్! ఎక్కడున్నారో
తెలుసుకోవచ్చా?” అంటూ
నెమ్మదిగా
విచారించింది.
“నేను...నేను
విజయవాడ
కాదు...హైదరాబాద్!”
“హైదరాబాదా! అప్పుడే
అనుకున్నా.
ఈ
విజయవాడలో
ఇంత
అందంగా, స్టయులుగా
ఉండరే
అని...”
“మీరూ బాగా
అందంగా
ఉన్నారు”
“థ్యాంక్స్. అందంలో
ఏముంది
సార్? మనసు
పరిశుభ్రంగా
ఉండాలి.
అదే
ముఖ్యం”
ఆమె ఎగతాలిగా
మాట్లాడిందా, లేక
నిజంగానే
మనస్పూర్తిగా
మాట్లాడిందా
తెలియటం
లేదు.
అతను తడబడుతూ
ఉన్నప్పుడు, ఆటోలో
నందిని
వచ్చి
చేరింది.
ఆటోలో కూర్చునే
“సునీల్” అంటూ పిలిచింది.
అతనూ
చూసాడు.
తన
దగ్గరున్న
అగరొత్తులూ, సోపూ, స్ప్రే
బాటిలూ
తో
నందిని
ఉన్న
ఆటోలోకి
ఎక్కాడు.
ఆటో
బయలుదేరింది.
“ఏమిటి ఇవన్నీ?”
“అగరొత్తులూ, విదేశీ
స్ప్రే, సోపు...”
“నా బొంద!
అంతా
డూప్లికేట్”
“డూప్లికేటా...నీకెలా
తెలుసు?”
“ఇవీ తెలుసు.
ఇవి
అమ్మిన అమ్మాయినీ
తెలుసు.
మా
హాస్టలుకూ
వచ్చి
అమ్ముదామని
ప్లాన్
వేసింది.
ఆ
అమ్మాయ్
పప్పులేమీ
హాస్టల్
అమ్మాయల
దగ్గర
ఉడకలా.
కానీ, నువ్వు
ఆమె
వలలో
చిక్కు
కున్నావని
తెలుస్తోంది...”
సునీల్ కు
ఒక
పదిహేను
నిమిషాల్లో
తానొక
పెద్ద
మూర్ఖుడ్ని
అయిపోయేనే
అనేది
అర్ధమయ్యింది.
సిగ్గుగానూ
అనిపించింది.
“కొంచం వంపు
సొంపులతో
ఒక
అమ్మాయి
వచ్చి
పల్లు
ఇకిలిస్తే, వెంటనే
అందరి
మగాళ్ళలాగా
నువ్వుకూడా
కరిగిపోయే
జాతివాడివే
కదా?”
ఆమె దగ్గర
కోపమైన
ప్రశ్నలు
పుట్టటం
మొదలయ్యింది.
“లేదు నందిని....ఒక
అమ్మాయి
మంటెక్కుతున్న
ఎండలో
చెమటలు
కక్కుకుంటూ
తిరుగుతుంటే
జాలి
పడ్డాను”
“నిజంగానా?”
“నిజం నందిని”
“ప్రామిస్?”
“దీనికంతానా ప్రామిస్
చేయమంటున్నావు?”
“ఈ జాలి, దయ, కరుణ
ఒక
వృద్దురలి
దగ్గరో, లేదు
ఒక
మగాడి
దగ్గరో
అయ్యుంటే
నాకేం
సమస్య
లేదు.
వయసులో
ఉన్న
ఆడపిల్ల
అని
వచ్చేటప్పుడే
అనుమానంగా
ఉంది...”
"అయ్యో!
ఎవరై
ఉన్నా
నేను
జాలి
పడుంటాను
నందిని...!”
“చూసిరా. నేను
నిన్నే
నమ్ముకున్న
ఒకత్తిని.
నాకు
ద్రోహం
చేయకు!”
“ఛఛ! ద్రోహం
చేసేవాడినైతే, చూస్తున్న
ఉద్యోగానికి
సెలవు
పెట్టి, రైలెక్కి
నిన్ను
వెతుక్కుంటూ
వస్తానా...?”
“అదే...ఆ
అభిమానమే
నన్ను
ఈ
రోజు
సెలవు
పెట్టేట్టు
చేసింది”...అంటూ అతని
భుజాల
మీద
వాలింది.
అతనికి అలాగే
ఆకాశంలో
దూదిలాగా
ఎగురుతున్నట్టు
ఉన్నది.
Continued....PART-4
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి