17, జూన్ 2023, శనివారం

ఉద్యోగం...(కథ)

 

                                                                                         ఉద్యోగం                                                                                                                                                                                            (కథ)

నిజాయతీ అనే పద్దతిలోనే ఉద్యోగం తెచ్చుకుంటానుఅని తండ్రి దగ్గర శపథం చేసేసి హైదరాబాద్ వచ్చిన జగపతికి ఇంకా ఉద్యోగం దొరకలేదు.

ఊర్లో ఎక్కువ పలుకుబడి కలిగినది జగపతి కుటుంబం. అతని తండ్రి ఒక ఫోను చేస్తే చాలు, ఉద్యోగం జగపతిని వెతుక్కుంటూ వాళ్ళింటికే వస్తుంది. కానీ,  జగపతి దాన్ని ఇష్టపడలేదు. తండ్రి యొక్క వారసుడు అనే రెకమండేషన్ తో  కాకుండా, తన సొంత ప్రతిభతో ఉద్యోగం తెచ్చుకోవటమే లక్ష్యంగా పెట్టుకుని ఉద్యోగ వేటలో ఉన్నాడు.

అలాంటి జగపతికి ఉద్యోగం దొరికింది...ఎలా?

మాటి మాటికీ మనికట్టును ఎత్తి చూసుకుంటున్నాడు. చివరగా చూసినప్పుడు టైము తొమ్మిది ముప్పావు. రోజు పదిన్నరకి ఒక కంపనీలో ఇంటర్ వ్యూ’. తొమ్మిదింటికల్లా బస్సు స్టాండుకు వచ్చాశాడు. జగపతి వెళ్ళాల్సిన చోటుకు రెండు బస్సులు వచ్చినై. కానీ, వాటిలో నిలబడటానికి కూడా చోటులేదు. ఆటోలో వెళితే ముప్పై రూపాయలు. బస్సులో వెళితే మూడు రూపాయలు. మితంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. తర్వాతి బస్సుకొసం ఎదురుచూస్తూ ఓర్పుగా  కాచుకోనున్నాడు.

కొద్ది సమయం తరువాత తక్కువ గుంపుతో ఒక బస్సు రాగా, వేగంగా ఎక్కాడు.

హైదరాబాద్ వచ్చిన వెంటనే తండ్రి బాల్య స్నేహితుడైన డాక్టర్. సత్యప్రసాద్ ను కలిసి, అన్ని వివరాలు చెప్పాడు. పట్టుదల మనసులో ఉంటే కడుపు నిండదు...

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఉద్యోగం...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి