దేవుడు శిక్షించేశాడు! (కథ)
“అమ్మగారూ...” రాజమ్మ తల
గోక్కుంటూ వచ్చి
నిలబడప్పుడే ఏదో
అడగబోతోందని గ్రహించాను.
ఏదో ఏమిటి? డబ్బులే.
మొత్తంగా తోటకూర
కట్టలాగా రెండువేల
రూపాయలు ఒకటో
తారీఖు వచ్చిందంటే
ఇస్తున్నా, అప్పుడప్పుడు
సాకుబోకులు చెప్పి
యాభై, వంద, రెండొందలు
అంటూ అడిగి
తీసుకుంటుంది. ‘జీతంలో
తగ్గించుకోండమ్మా’ అని
తీసుకునేటప్పుడే
చెప్పేస్తుంది.
కానీ ఒకటో
తారీఖు దగ్గర
పడుతుంటే అమె
పాడే లేమి
పాటలతో ఆ
డబ్బును జీతంలో
తగ్గించటానికి
నాకు మనసు
ఒప్పదు.
“పోయిన
జన్మలో ఏం
పాపం చేసేనో, ఈ
జన్మలో దేవుడు
నన్ను శిక్షించేసేశాడు.
అన్ని వసతులూ
ఉన్న మన
ఇంట్లో ఒక
బిడ్డకూడా లేదు.
కానీ...గంజికే
కష్టపడుతున్న రాజమ్మ
ఇంట్లో ముగ్గురు
పిల్లలు. పిల్లలే
లేరని నేను
తపన పడుతున్నాను.
ఆమెకు పిల్లలే
భారంగా ఉన్నారు.
ఇదేనాండీ విధి
అంటే?” అంటూ
పెద్ద నిట్టూర్పు
వదలిన నన్ను
గుండెలకు హత్తుకున్నారు.
“ఉమా, మనం
తలచుకుంటే విధిని
పుణ్యంతో జయించవచ్చు”
మనిషి తలుచుకుంటే విధిని పుణ్యంతో జయించవచ్చా?....ఈ కథ చదివి తెలుసుకోండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
దేవుడు శిక్షించేశాడు!...(కథ) @ కథా కాలక్షేపం-1
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి