వేరు కాపురం! (కథ)
“ఇదిగో చూడండి...నేను తీర్మానంగా చెబుతున్నా. ఇక మీదట మీ అమ్మ ఉన్న ఇంట్లో, నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఇప్పుడే మా అమ్మగారింటికి వెలుతున్నా” పద్మజ ఖరారుగా చెప్పేసి పెట్టెతో బయలుదేర...ఆమెను ఆపటానికి ప్రయత్నించి ఓడిపోయాడు ఆమె భర్త బాలు.
చాలా ఇళ్ళల్లో ‘సుప్రబాతం’ లేకపోతే వేరే ఏదైనా భక్తి శ్లోకాలు...అది కూడా లేకపోతే, ఒక సహజమైన ప్రశాంత వాతావరణంతో పొద్దు ప్రారంభమవుతుంది.
కానీ తనింట్లో మాత్రం ప్రతి రోజూ అత్తగారూ--కోడలూ వేసే పోట్లాడుకునే అరుపులతోనే ప్రతి రోజూ తెల్లారుతుంది. అది తలుచుకున్నప్పుడల్లా ఒక నిట్టూర్పు వస్తుంది బాలూకి.ఈ సారి భార్య 'అల్టిమేటం' ఇచ్చి వెళ్ళిపోయింది. భార్యా-తల్లా?
ఈ గొడవను బాలూఎలా పరిష్కరించాడు ? ఎవరికి న్యాయం చేసాడు? ఎందుకు చేసాడు? ఏం చేసాడు?....తెలుసుకోవటానికి ఈ ఎమోషనల్ కథ చదవండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
వేరు కాపురం!...(కథ)@ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి