ప్రపంచంలోనే అత్యధిక దంతవైద్యులు ఉన్న పట్టణం...(ఆసక్తి)....01/06/23న ప్రచురణ అవుతుంది

మరవటం మర్చిపోయాను...(సీరియల్/PART-1 of 24)....02/06/23న ప్రచురణ అవుతుంది

'గ్రహాంతర వాసులు భూమిపై చాలా కాలంగా ఉన్నారు'!!!...(ఆసక్తి)...03/05/23 న ప్రచురణ అవుతుంది

జాబిల్లీ నువ్వే కావాలి …(సరి కొత్త కథ)...ప్రచురణ అయ్యింది.

24, ఏప్రిల్ 2022, ఆదివారం

పెళ్ళి బేరం…(మినీ కథ)

 

                                                                                   పెళ్ళి బేరం                                                                                                                                                                     (మినీ కథ)

పెళ్ళంటే నూరేళ్ళ పంట అని అందరికీ తెలుసు. అయినా కానీ పెళ్ళి నిశ్చయం చేసుకునేటప్పుడు బేరసారాలు తప్పక జరుగుతాయి. దీన్ని నాజూకుగా ఇచ్చి పుచ్చుకోవటాలు అని చెప్పొచ్చు. ఆచారాన్ని ఎవరూ పూర్తిగా మార్చలేరు. అది ప్రేమ వివాహమైనా లేక పెద్దలు నిర్ణయించిన వివాహమైనా సరే బేరాలు తప్పక చొటు చేసుకుంటాయి. మధ్యకాలంలో ఇందులో కొన్ని మార్పులు వచ్చినై.

మార్పులలో ఒక తండ్రి తన కొడుకు ప్రేమ వివాహాన్ని ఒప్పుకోవటానికి ఎలా మాట్లాడాడో కథ చదివి తెలుసుకోండి.

ఈ కథ చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి: 

పెళ్ళి బేరం…(మినీ కథ) @ కథా కాలక్షేపం-1

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి