ప్రేమకు సహాయం...(సీరియల్) PART-12
ఒక వారం
అయిపోయింది.
దర్షిణి దగ్గర
అద్భుతమైన
మార్పు.
ఫిట్స్
ఆ
తరువాత
రానే
లేదు.
డాక్టర్ దగ్గర
అడిగినప్పుడు----‘ఇంతకు
ముందు
వచ్చింది
కూడా
ఫిట్స్
కాదు.
అది
ఒక
తాత్కాలిక
నరాల
బలహీనత
వలన
వచ్చింది.
మానసిక
ఒత్తిడి
వలన
కొందరిలో
ఇలా
జరగటానికి
అవకాశం
ఉంది!
దర్షిణి
ఇప్పుడున్నంత
సంతోషంగా
ఎప్పుడూ
ఉంటే
సమస్యే
లేదు’ అన్నారు.
ముకుంద రావ్ కు డాక్టర్
ఇచ్చిన
సమాధానం
సంతోషం
కలిగించింది.
దర్షిణి
గురించిన
బాధ
కూడా
పెద్దగా
లేదు.
నందిని
నే దర్షిణిని తనతో
స్కూలుకు
తీసుకు
వెడుతోంది, తీసుకు
వస్తోంది.
వంట మనిషిని
ఆపేసి
ఆమే
వంట
చేసింది.
ఎలాగో
ముకుంద
రావ్ వరకు తోడుకు
ఒక
ఆడది
వచ్చిందని
ఆ
వీధి
వీధంతా
అనుకున్నారు.
నందిని యొక్క
ప్రేమ
గురించి
ఎవరికీ
తెలియదు
కనుక
ముకుంద
రావే నందిని ని పెళ్ళి
చేసుకుంటాడని
ఎప్పుడూ
లెక్క
వేశారు.
ఈ
విషయాన్ని
ఒక
సంధర్భంలో
పక్కింటి
ఆంటీ
తన
బాణిలో
అడిగేసింది.
“టీచర్ అని
చెప్పుకుంటూ
వచ్చావు...ఉన్నావు...నిరంతరంగా
వాళ్లతోనే
ఉంటున్నావు.
ఒక
తాలి
కట్టేసి
ఇలా
చేస్తే
ఎవరూ
తప్పుగా
అనుకోరు
కదా?” అన్న
ఆంటీని
మొదటిసారి
ఆందోళనతో
చూసింది
నందిని.
ఆమెకు ఎటువంటి
సమాధానమూ
చెప్పలేదు
కానీ, కరెక్టైన
సమాధానం
చెప్పకుండా
ఇలాంటి
జీవితాన్ని
కొనసాగించే
పక్షంలో, ఇది
పలు
రకాల
తప్పుడు
మాటలతో
ముగిసి
‘హాస్టల్’నుండి
తరిమినట్టు
ఇక్కడ్నుంచి
కూడా
తరిమే
పరిస్థితి
రావచ్చని
అనిపించింది.
అప్పుడే కొద్ది
రోజులుగా
సునీల్, సెల్
ఫోన్
లో
మాట్లాడకపోవటం
గుర్తుకు
వచ్చింది.
అతన్ని
సెల్
ఫోను
లో
కలుసుకోవాలని
ప్రయత్నించినప్పుడు
కుదరలేదు.
‘స్విచ్
ఆఫ్’ అనే
వచ్చింది.
ఆవేదన, బాధ
నందిని
ని పట్టుకుని ఊపటం
మొదలు
పెట్టింది.
సునీల్
దిక్కు
మారి
వెడుతున్నట్టు
అనిపించింది.
మంచికాలంగా
ఆమె
ఆవేదనను
ఎక్కువ
చేయకుండా
ఆ
రోజు
ఆమెకు
ఒక
ఉత్తరం
వచ్చింది.
కొరియర్
పోస్టులో
పంపించారు.
దాని ప్రారంభమమే
నరకంగా
ఉన్నది.
ప్రియమైన నందిని
కి,
సునీల్ రాస్తున్నది.
నేను
ఇక
నీ
సునీల్
కాదు!
సమయం
నా
అక్కయ్య
రూపంతో
నాతో
ఢీ
కొని, నన్ను
ఇంకొక
అమ్మాయికి
అమ్మకం
చేసింది.
అక్కయ్య
యొక్క
‘పోలియో’ బాధింపు
నీకు
తెలుసు.
దాన్ని
పెద్దదిగా
తీసుకోకుండా
అక్కయ్యను
పెళ్ళి
చేసుకోవటానికి
ఒక
వరుడు
రెడీగా
ఉన్నాడు.
కానీ, ఒకే
ఒక
నిబంధన
మాత్రం
ఉంచాడు.
జవాబుగా, పోలియోతో
బాధించబడ్డ
అతని
చెల్లెలిని
నేను
పెళ్ళి
చేసుకోవాలి.
వికలాంగంతో ఉన్న
ఆడపిల్ల
బాధను
తెలుసుకున్న
రెండు
కుటుంబాలు
ఒకటవటం
వలన, ఆ
పిల్లకు
జీవితం
దొరికిందనేదే
ఇందులోని
సారంసం.
మన ప్రేమ
గురించి
కొంచం
కూడా
తెలియని
పరిస్థితిలో
మా
అమ్మగారు
ఈ
ఒడంబడికకు
అంగీకరించారు.
అందువలనే
పోయిన
సారి
నువ్వు
ఫోనులో
మాట్లాడినప్పుడు, నీతో
నేను
ఉత్సాహంగా మాట్లాడలేకపోయాను.
తరువాత మా
అమ్మతో
మన
ప్రేమ
గురించి
చెప్పి, నువ్వు
కాచుకోనున్నావని
చెప్పాను.
మా
అమ్మేమో
‘మీ
అక్కయ్యకు
ఒక
మంచి
దారి
దొరికినప్పుడు
ఈ
సమయంలో
స్వార్ధంతో
నడుచుకుని
ఆమె
జీవితాన్ని
నాశనం
చేయద్దు’ అని
ఖచ్చితంగా
చెప్పి, మన
ప్రేమను
విధిలించిపారేయమని
చెప్పేశారు.
లేని
పక్షంలో
ఇద్దరి
ఆడవారి
ఆత్మహత్యలకు
కారణమవుతానని
బెదిరించారు.
నాకేం చేయాలో
తెలియలేదు.
అక్కయ్య
ఏమో
అప్పుడే
తనకు
పెళ్ళి
జరిగిపోయినట్లు
భావించి
కలలలొ
మునిగిపోయుంది.
ఆమెకు
మన
ప్రేమ
గురించి
ఈ
క్షణం
వరకు
ఏమీ
తెలియదు.
ఒక
వేల
తెలిసి, తన
పెళ్ళి
జరగటానికి
ఛాన్సే
లేదని
తెలిస్తే
అక్కయ్య
ఆత్మహత్య
చేసుకోవచ్చు.
నేను
బాగా
ఆలొచించి, నీ
దగ్గర
అన్ని
విషయాలూ
చెప్పి, దీనికి
సమాధానాన్ని
నీకే
వదిలిపెట్టాలని
తీర్మానించుకున్నాను.
మన ప్రేమ
ఇప్పుడు
నీ
చేతిలో!
నేనేం
చేయను? నువ్వేం
చెప్పినా
చేయటానికి
రెడీగా
ఉన్నాను.
కరెక్టు
జవాబు
పంపు!
ఇట్లు,
ప్రియమైన సునీల్.
ఉత్తరాన్ని చదివిన
నందినికి
గిరుగిరున
కళ్ళు
తిరగటంతో, తూలి
పడుతున్నట్టు
అనిపించింది.
ముకుంద
రావ్ ఆ క్రితం
రోజు
రాత్రి
చెప్పింది
గుర్తుకు
వచ్చింది.
‘సమస్యలు
ఎదురైనప్పుడు
ఒర్చుకోవటమే
ప్రేమ’
‘తన ప్రేమ
ఓర్చుకోగలదా? ’
నందినికి కన్నీరు
పొంగుకు
వచ్చింది!
మొహమంతా వాచి
పోయి
నీరసంగా
దర్శనమిచ్చిన
నందినిని
చూసిన
వెంటనే, ఆమె
ప్రేమలోనే
ఏదో
పెద్ద
సమస్య
అనేది
ముకుంద
రావ్ కు అర్ధమయ్యింది.
ఏమిటని అడిగినప్పుడు, ఆమె
ఉత్తరాన్ని
చూపింది.
చదివి
చూసిన
వెంటనే
ముకుంద
రావ్ కు నవ్వు
వచ్చింది.
‘ఇదేమన్నా నవ్వే
విషయమా?’
ఆమె ఆశ్చర్యపోయి
అతన్ని
చూసింది.
“అలా చూడకండి
నందిని...!
ఇలాంటిది
ఏదో
ఒకటి
వస్తుందని
నేను
ఎదురు
చూశాను.
నీ
ప్రేమికుడ్ని
అభినందించాలి!
‘నిర్ణయం
నువ్వు
తీసుకో’ అని
బంతిని
నీ
చేతిలోకి
ఇచ్చేశాడే?”
“ఏమిటి సార్!
మీరు
ఎంజాయ్
చేసేది
ఆయన
తెలివితేటలనా, లేక
నా
ఇక్కట్లనా?”
“రెండూ కావు
నందిని.
ప్రేమిస్తేనే
ఇంతే.
ప్రేమ
అనేది
మాంశాహార
భోజనం.
ఒక
ప్రాణం
పోయే
తీరాలి”
“సార్! వివరణలు
వద్దు.
నాకొక
మంచి
దారి
చూపించండి...ప్లీజ్”
“నా ప్రేమలోనే
పూర్తిగా
విజయం
పొందలేక
పోయిన
వాడిని
నేను.
మీకు
ఎలా
దారి
చూపించ
గలను”
“ఇలా చెబితే
ఎలా
సార్...? మనమంతా
ప్రేమ
అనే
కొత్త
జాతిలో
చేరిన
వాళ్లం.
తప్పకుండా
సహాయం
చేస్తాని
చెప్పారే...?”
“సరే, నేనేం
చేయాలి?”
“మా కొసం
సునీల్
అమ్మ
దగ్గర
మాట్లాడండి...”
“వకాలత్ అంతా
గెలవదు
నందిని.
అక్కడ
ఒక
అమ్మాయి
వికలాంగిగా
ఉన్నది.
ఆమె
జీవితానికి
ఎటువంటి
బాధ
రాకుండా
నిర్ణయం
తీసుకోవాలి”
“అదెలా సార్...ఎవరైనా
ఒకరే
కదా
ఇక్కడ
జీవించ
గలరు”
“ఇప్పుడు ఆ
అమ్మాయి
గురించి
బాధపడకుండా
మీ
ప్రేమికుడ్ని
ఇక్కడికి
రమ్మనండి.
నేనే
దగ్గరుండి
మీ
పెళ్ళి
జరిపిస్తాను”
ముకుంద రావ్ చటుక్కున
తీర్పు
చెప్పాడు.
నందినికి
ఒక
కొత్త
ఉత్సాహం
వచ్చింది.
సునీల్
తో
మాట్లాడటానికి
సెల్
ఫోన్
తీసింది.
తీసిన
వేగంతోనే
మౌనం
అయిపోయింది.
“ఏమిటి నందిని?”
“లేదు...మీ
మావయ్య
కూతురు
ఉమ
లాగా ఈమె ఆత్మహత్య
చేసుకుంటే...?”
“దానికి మనం
ఏం
చేయగలం?”
“లేదు సార్...వద్దు”----ఫోనును విసిరేసింది.
“ఏమిటి వద్దు...?”
“సునీల్ ఇక
నాకు
వద్దు
సార్.
ఒక
అమ్మాయి
జీవితాన్ని
కాలుతో
తొక్కేసి
నేను
జీవించటం
కంటే, నేను
ప్రేమలో
ఓడిపోవటమే
మంచిది
సార్...”
“నిజంగానే చెబుతున్నావా?”
“ప్రామిస్ గా
చెబుతున్నా
సార్”
“మీ గురించి
బాగా
తెలుసు
కనుకనే, మీ
ప్రేమికుడు
ఇలాంటి
ఒక
ఉత్తరం
రాసాడనుకుంటా...”
“ఏమిటి సార్
చెబుతున్నారు?”
“ఇంత ఈజీగా
మీ
ప్రేమను
త్యాగం
చేశారే...?”
“ఏం చేయను
సార్...నాకు
ప్రేమ
అనే
ప్రాప్తి
లేదే?”
“తరువాత బాధ
పడకూడదు”
“బాధ పడకుండా
ఎలా
ఉండగలను? కానీ
అది
కాలంతో
సరిపోతుంది”
“సరే ఇలాగే
ఎన్ని
రోజులు
ఉండగలరు? ఇంకొకర్ని
మీరూ
పెళ్ళి
చేసుకోవచ్చు
కదా?”
“చాలు సార్...!
ఆ
మాట
ఎత్తకండి.
మీ
భార్య
గుర్తుగా
ఒక
ఒంటరి
జీవితం
మీరు
జీవించగలినప్పుడు, నేనూ
నా
సునీల్
ను
నా
మానసిక
భర్తగా
అనుకుంటూ
జీవించేస్తాను
సార్...”
“మీరు మాట్లాడేది
సినిమా
ప్రేమలోనే
సాధ్యం.
నిజ
జీవితంలో
కష్టం...”
“అందుకని ఇప్పుడేం
చేయమంటారు?”
“యధార్ధంగా ఆలొచించండి...”
“ఈ విషయంలో
ఒకే
సమాధానం
సార్.
మీ
వల్ల
ఒక
ఉన్నతమైన
జీవితం
జీవించ
గలగవచ్చు
అంటే, నా
వలన
కూడా
కుదురుతుంది...” ఖచ్చితమైన జవాబు
చెప్పింది
నందిని.
అయినా కానీ, ఆమె
కళ్ల
చివర్లలో
కన్నీరు.
దాన్ని
ధీర్ఘంగా
చూసిన
ముకుంద
రావ్ దగ్గర ఒక
మార్పు.
సునీల్
రాసిన
ఉత్తరాన్ని
చింపిన
అతను అప్పుడే ఆమె
ఎదురుగానే
హైదరాబాద్
కు
వెళ్ళడానికి
రెడీ
అయ్యాడు.
“దర్షిణిని జాగ్రత్తగా
చూసుకోండి.
మీ
సునీల్
తో
వస్తాను” -- అని చెబుతూ
బయలుదేరటానికి
సిద్దమయ్యాడు.
“ఆయన్ని చూసినందు
వలన
ఏమిటి
సార్
ప్రయోజనం?”
“అది అతనితో
నేను
తిరిగి
వచ్చినప్పుడు
తెలుస్తుంది…”
ఆ సమాధానంలో
వెయ్యి
జవాబులు.
రెండు రోజులు
అయ్యింది.
దర్షిణి ‘నాన్నా...నాన్నా’ అంటూ
కలవరించటం
మొదలుపెట్టింది.
నందిని
కళ్ళు
వాకిలి
గుమ్మం
వైపే
ఉంటున్నాయి.
‘ముకుంద రావ్ గారు
ఏం చేసుంటారు?... సునీల్
తో
వస్తారా? ఎవరినీ
బాధించకుండా
తన
ప్రేమ
గెలుస్తుందా?’ -- ప్రశ్నల
బంతులతో
ఆడి, ఆడి నీరసించిపోయింది నందిని
.
మంచికాలం. ఇంటి
ముందు
ఒక
కారు
వచ్చి
ఆగింది
-- సునీల్, ముకుంద
రావ్ దిగారు.
నందినికి గుండె
వేగంగా
కొట్టుకుంటోంది.
వేగంగా
వెళ్ళి
వాళ్ళను
స్వాగతించింది.
సునీల్ మొహాన
చెప్పలేనంత
సంతోషం.
నందినిని
చూసిన
వెంటనే
“జయం” అంటూ తన
బొటను
వేలు
ఎత్తి
చూపించాడు.
కానీ, ఎలా
అనడానికి
ముకుంద
రావ్ చేష్టలు జవాబు
చెప్పటం
చేస్తున్నాయి.
అతను దర్షిణిని
సునీల్
అక్కయ్య
అంజలికి
చూపిస్తూ, “ఈమే
మన
కూతురు...” అన్నప్పుడు
అర్ధమయ్యింది.
నడి
నెత్తి
మీద
‘చల్లగా’ అనే
భావం
వ్యాపించినట్టు
అనిపించింది.
అతను
విశ్వరూపం
ఎత్తి
ఆకాశానికి, భూమికి
సరిపోయినట్లు
నిలబడి
ఉన్నట్టు
కనబడింది.
అంజలి, సంధ్య
ఫోటోను
చూసి చేతులెత్తి నమస్కరించింది.
ముకుంద
రావ్ మెల్లగా నందిని
దగ్గరకు
వచ్చాడు.
“అంజలిని, సంధ్యకు
ఖచ్చితంగా
నచ్చుతుందని
నమ్ముతున్నాను.
దర్షిణికి
ఉష
నచ్చుతుందని
నమ్ముతున్నాను.
ఒకరి
వలన
ఇద్దరికి
జీవితం
దొరికేటప్పుడు, నా
ఒంటరి
జీవితంలో
ఏం
అర్ధం
ఉండబోతుంది...? ‘ప్రేమంటే
పాపం
అని
చెప్పిన
నేను, ప్రేమంటే
ఒకరికొకరు అడ్
జస్ట్
చేసుకోవడం--త్యాగం చేయటం--సహాయం
చేయటం’
అని
మార్చి
చూడటానికి
ఇష్టపడుతున్నా.
దానికొసం
మీ
వలన
ఒక
సంధర్భం
వచ్చినప్పుడు
దాన్ని
వదులుకుంటే
నేనంతా
ఏం
మనిషిని
మిస్.
నందిని?"
అని
అడిగాడు.
నందిని బ్రమ
పట్టినట్టు
అతని
కాళ్ళ
మీద
పడటం
మొదలుపెట్టింది.
పరిగెత్తుకుని
వెళ్ళి
సునీల్
కలుసుకున్నాడు!
సమాప్తం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి