చిక్కుముడి జీవితాలు (పూర్తి నవల)
‘జీవితం’ అనేది సుఖాలు మాత్రమే ఉన్నది కాదు...! అందులోనూ కొందరికి ‘జీవితం’ ముళ్ళ పడకలాగా గుచ్చుకుంటునట్టు ఉండి ప్రశాంతమైన నిద్రని ఇవ్వకుండా వాళ్ళనే చుడుతూ ఉంటుంది. చుట్టూ ఆపదలు చుట్టుకోనున్నా, వృక్ష శిఖర కొమ్మ నుండి పడుతున్న ఒక చుక్క తేనె కోసం నాలిక చాచుకుని కాచుకోనుంటాం మనలో కొందరం.
ఆ తేనె రుచితోనే కష్టాలు మరిచిపోయే పరిస్థితితో పలువురికి రోజులు గడుస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలోనే ఇక్కడ ఇద్దరు జీవించాలని నిర్ణయించుకుంటారు. ఒళ్ళంతా చుట్టుకోనున్న చిక్కుముడి లాంటి బంధుత్వ గొలుసులో నుండి విడిపించుకోవటం కుదరక, అంత కష్టాలలోనూ జీవిత రుచిని అనుభవించాలని నిర్ణయించుకున్న
వారిద్దరి కథే ‘చిక్కుముడి జీవితాలు’.
మీ అభిప్రాయాలను మనసార తెలియపరచండి...వినడానికి తయారుగా ఉన్నాము.
కథాకాలక్షేపం టీమ్.
ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్లో చదవాలనుకుంటే ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి చదవండి:
చిక్కుముడి జీవితాలు...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
అలాకాకుండా మీకు ఖాలీ దొరికినప్పుడల్లా చదువుకోవాలంటే ఈ క్రింది లింక్పై క్లిక్ చేసి పి.డి.ఏఫ్ డౌన్ లోడ్ చేసుకోండి:
https://drive.google.com/file/d/1Z37wn6JJ6KBKvXSU_PuidOtycBML2S9F/view?usp=sharing
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి