ప్రపంచ వ్యాప్తంగా జూదం మూఢనమ్మకాలు-1...(ఆసక్తి)...09/12/23న ప్రచురణ అవుతుంది

UFOను అడ్డగించేందుకు రెండు యుద్ధ విమానాలు పెనుగులాడాయి...(ఆసక్తి)...10/12/23న ప్రచురణ అవుతుంది

మరణానంతర జీవితం నిజమని చెప్పిన అమెరికా వైద్యుడు...(ఆసక్తి)....11/12/23న ప్రచురణ అవుతుంది

త్వరలో

ఇంటింటి వెన్నెలలు(సరికొత్త పూర్తి నవల)... ప్రచురణ అవుతుంది

4, ఏప్రిల్ 2022, సోమవారం

ఉమ్మడి కుటుంబం…(మినీ కథ)

 

                                                                               ఉమ్మడి కుటుంబం                                                                                                                                                             (మినీ కథ)

ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి అనే గొడుగు కింద ఒదిగి పోయేవి.ఇంటి లోని పెద్దకు అందరూ గౌరవం ఇవ్వాల్సిందే. ఆయన మాటే వేదవాక్కు.  సమష్టి సంపదనే, సమష్టి భోజనాలే ఉండే వంటే ముచ్చటేస్తుంది. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, బావా మరదళ్లు, బందుమిత్రులు, తాతలు, బామ్మలు, మనవలు, మనవ రాండ్రతో కళకళలాడే ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదల నిలయాలు. కుటుంబాలలో లేమి అనే పదానికే తావు ఉండేది కాదంటే అతిశయోక్తికాదు. కష్టసుఖాలను సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధుమిత్రులతో ఒంటరితనానికి చోటుండేది కాదు.

ఇది తెలిసుండి కూడా రోజుల్లో చాలా మంది చిన్న ఉమ్మడి కుటుంబాల నుండికూడా విడిపోయి వేరుగా కాపురాలు పెడుతూ జీవిస్తున్నారు. చిక్కులను ఎదుర్కొంటూనే ఉన్నారు. సుఖంగా ఉంటున్నారా అంటే అదొక చిక్కు ప్రశ్నే?...... కథలో జరిగిందో తెలుసుకోండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి: 

ఉమ్మడి కుటుంబం...(మినీ కథ)@ కథా కాలక్షేపం-1  

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి