ఆర్గానిక్ (కథ)
ఎటువంటి
రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులుతో పండిచే పంటనే
ఆర్గానిక్ పంట అంటారు. రసాయన ఎరువులు, పురుగుమందు వాడిన పంట వలన మానవులకు హానికలుగుతోందని తెలుసుకున్న కొందరు
రైతులు తమ పంటలను ప్రకృతి సేద్యపు విధానాలను అనుసరించి వ్యవసాయం చేసి పంటలు
పండిస్తున్నారు.
ఈ మధ్య
ప్రజలలో కూడా ఎక్కువ మంది ఆర్గానిక్ విధానాలను అనుసరించి పండిచే పంటతో వచ్చే ఆహారపధార్ధలపైన
మక్కువ చూపుతున్నారు.
ఆలాంటి
వారిలో ఈ కథలోని సరోజను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈమెకు ప్రతీదీ ఆర్గానిక్ ద్వారా
సేద్యం చేసినవే కావాలంటుంది. ఆమె భర్త శేఖర్ ఆమె కోరికకు గౌరవం ఇచ్చి ఇంట్లో వాడే
ఆహారపధార్ధలో ఎక్కువ ఆర్గానికి కోవకు చెందినవే తెస్తాడు.
అంతా
పృక్రుతిగా ఉండాలని ఆశపడే సరొజకు అనుకోని సమస్య ఎదురవుతుంది. ఆమెకు పృక్రుతిగా
పిల్లలు పుట్టరని, కావలంటే కృత్రిమ పద్దతిలో పిల్లల్ను కనవచ్చని డాక్టర్లు సలహా చెబుతారు.
అన్నీ
పృక్రుతిగా ఉండాలని ఆశపడే సరొజ, ఈ అనుకోని జీవ సమస్యకు డాక్టర్లు చెప్పినట్లు
కృత్రిమ పద్దతిలో పిల్లల్ను కనాలని నిర్ణయించుకుందా? లేక ఇంకేదైనా నిర్ణయం తీసుకుందా?.....ఈ కథ చదివి తెలుసుకోండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ఆర్గానిక్...(కథ) @ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి