ప్రపంచంలోనే అత్యధిక దంతవైద్యులు ఉన్న పట్టణం...(ఆసక్తి)....01/06/23న ప్రచురణ అవుతుంది

మరవటం మర్చిపోయాను...(సీరియల్/PART-1 of 24)....02/06/23న ప్రచురణ అవుతుంది

'గ్రహాంతర వాసులు భూమిపై చాలా కాలంగా ఉన్నారు'!!!...(ఆసక్తి)...03/05/23 న ప్రచురణ అవుతుంది

జాబిల్లీ నువ్వే కావాలి …(సరి కొత్త కథ)...ప్రచురణ అయ్యింది.

8, మే 2022, ఆదివారం

తలవంపు...(కథ)

 

                                                                                    తలవంపు                                                                                                                                                                                           (కథ)

పిల్లలు ప్రేమిస్తే పెద్దలు దానిని తమకు తలవంపుగా భావిస్తారు. అందులోనూ తమకంటే తక్కువ స్టేటస్ లో ఉన్న వారిని ప్రేమిస్తే అది పెద్ద పరువు తక్కువ పని అని పెద్దలు వాదిస్తారు. ఎలాగైనా ప్రేమికులను విడదీయటానికి ప్రయత్నిస్తారు. తక్కువ స్టేటస్ వాళ్ళు పెద్ద స్టేటస్ వాళ్ళకు భయపడి తప్పుకుంటారు. ఇది మామూలుగా సమాజంలో జరుగుతున్న తంతు. కథలో ప్రేమికుడి తండ్రి అదే పనిచేసి(ప్రేమికులను విడదీసి)తన గౌరవాన్ని నిలబెట్టుకుని, కొడుకు వలన వంచుకున్న తలను పైకెత్తుకోగలుగుతాడు. కానీ, విధి ఆయనకు వెరే ముగింపు రాసుంటుంది....విధి రాసిన ముగింపు ఏమిటో తెలుసుకోవాలంటే తలవంపు కథ చదవండి

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

తలవంపు...(కథ) @ కథా కాలక్షేపం-1 

****************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి