జ్ఞానోదయం (కథ)
“ఏరా ఈ చిన్న ఉద్యోగానికే నీకు కళ్ళు నెత్తికెక్కినయా? రోజూ రెండు మూడు గంటలు పనిచేయలేని వాడివి, రేపు జీవితంలో పైకెలా వస్తావురా? మాటి మాటికీ సెలవు పెట్టి ఏ కొంపలు చుట్టూ తిరుగుతున్నావు? నిన్ను కని పెంచిన పెద్ద వాళ్ళను సంతోషపరచాలనే ఉద్దేశ్యమే లేదా? జీవితంలో పైకొద్దామనే ఆలొచనే లేదా? చచ్చేంతవరకూ ఇలాగే పేదవాడిగా ఉండిపోతావా? మీకందరికీ ఎప్పుడురా జ్ఞానోదయం కలుగుతుంది? ఈ వారం రోజులూ నువ్వు టైముకు రాక నేనెంత అవస్తపడ్డానో తెలుసా?”
ఎవరినీ అనవసరంగా అనుమానించ కూడదు. నిందించకూడదు. ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి. కారణం ఏమిటో తెలుసుకోకుండా ఎవరి గురించి మనసులో కూడా తప్పుగా అనుకోకూడదు. నువ్వు తప్ప మిగిలిన వారందరూ పనికిమాలిన వారు, బద్దకస్తులు అని పొరపాటున కూడా అనుకోకూడదు.
కొన్ని రోజులుగా టైముకు రాని వాడు, టముకు రాకపోవటానికి చెప్పిన కారణం విన్న తరువాత జ్ఞానోదయం, ఇతరులకు కాదు, మనకే కలగాలి అని తెలుసుకున్న వ్యక్తి ఎవరు?
అది తెలుసుకోవటానికి ఈ కథను చదవండి. ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
జ్ఞానోదయం...(కథ) @ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి