నాన్-స్టిక్ పాన్‌పై గీతలు పడితే దాన్ని వాడకండి?...(సమాచారం)...31/03/23 న ప్రచురణ అవుతుంది

తీరం ముగ్గులు...(సీరియల్).....PART-4 of 13)....01/04/23న ప్రచురణ అవుతుంది

పామూ,బాలుడు కరుచుకున్నారు: బాలుడు బ్రతికే,పాము చచ్చే....(ఆసక్తి)....02/04/23న ప్రచురణ అవుతుంది

17, మే 2022, మంగళవారం

మీలా లేడండి...!....(కథ)

 

                                                                                  మీలా లేడండి...!                                                                                                                                                                                   (కథ)

కొడుకుని కన్న రోజున నుండి వాడు మీలాగానే ఉన్నాడండి అని తెగ సంతోషపడేది, మురిసిపోయిది తన భార్య. కొడుకు యొక్క ప్రతి చేష్టలోనూ కొడుకు దగ్గర అన్నీ తన భర్త పోలికలు ఉన్నాయని కనబడిన ప్రతి ఒక్కరి దగ్గర చెప్పి గర్వపడేది...అలాంటి  తల్లి హఠాత్తుగా ఒక రోజు ఆమె భర్త దగ్గర మీ కొడుకు 'మీలా లేడండి ' అని చెప్పటంతో ఆశ్చర్యపోయాడు.

హఠాత్తుగా ఆమె ఎందుకలా చెప్పింది? దానికి కారణం ఏమిటి? తెలుసుకోవటానికి కథను చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మీలా లేడండి!...(కథ) @ కథా కాలక్షేపం-1  

****************************************************************************************************    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి