7, మే 2022, శనివారం

బాధ్యత…(కథ)

 

                                                                                        బాధ్యత                                                                                                   (కథ)


బాధ్యతలను ఎవరూ విస్మరించకూడదు. విస్మరిసే అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. బాధ్యతలను చూసి పారిపోకూడదు, ఎందుకంటే అవి మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. 

ఎవరు పనిచేసినా దాని బాధ్యత కూడా వారిదే. అంతేకానీ, ఎవరో బలవంతంగా వారి చేత పని చేయించారని ఎవరూ చెప్పలేరు ...ఎందుకంటే ఒకరు స్వేచ్ఛగా ఉన్నారని ఎవరూ ఎవర్నీ బలవంత పెట్టలేరు. ఒక పని చెయ్యాలో వద్దో నిర్ణయించేది వారే ...స్వేచ్ఛతోపాటే బాధ్యత కూడా వస్తుంది. నిజానికి స్వేచ్ఛే బాధ్యత. కానీ మనసు మహామోసకారి....అది ఎప్పుడూ దాని ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానిస్తుంది. అలాగే అది ఎప్పుడూ ఏది వినాలనుకుంటుందో ముందే నిర్ణయించుకుని దానినే వింటుంది, కానీ సత్యాన్ని అర్ధం చేసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించదు....అలాంటి ఒక మనసు తన బాధ్యతను వదిలిపెట్టేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ, ప్రకృతి మనసుకు బాధ్యత గురించి తెలుపుతుంది....ఎలా తెలిపింది తెలుసుకోవటానికి కథను చదవండి.

కథను చదవటానికి క్రింది లింకును క్లిక్ చేయండి:

బాధ్యత...(కథ) @ కథా కాలక్షేపం-1

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి