హీరో (పూర్తి
నవల)
కథా కాలక్షేపం టీమ్ రాసిన రచనలలో వంద శాతం పరిపూర్ణ సృష్టి ఇది అని చెప్పగలను. ఒకేసారి ఈ నవలను చదివే వాళ్ళూ -- కొంచం సుతిమెత్తని మనసు కలిగినవారుగా ఉంటే -- ఖచ్చితంగా నవల ముగింపులో కన్నీరు కారుస్తారు.
తేట తెల్ల నీరులాగా రచన ఉండాలి అనేది నాకు చాలా ఇష్టం. ఇందులో అది ఉంటుంది. సినిమా రంగం గురించి నవలలో చెప్పబడుతున్నందున ఆ రంగానికి చెందిన జిగినా పనులు ఇందులో కొంచం చేర్చారు.
నాకు ఎప్పుడూ చురుకుదనం చాలా ముఖ్యం. దాంతో పాటూ ఆలొచింప చేయడం ఎక్కువ ఇష్టమైన విషయం. ఈ నవలలో స్వామీజీ పాత్ర ఒకటి, ఆ ఆలొచనను ఎక్కువ ప్రేరేపిస్తుంది.
ఇదొక కుటుంబ కావ్యం...ప్రేమ కథ...కొంచం సస్పెన్స్.
ఈ మూడు కలయికతో ఇది రాసి ముగించిన పరిస్థితిలో నిజమైన ‘హీరో’ అని పేరు పెట్టారు. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నవలలోకి తల దూర్చండి...మా ‘హీరో’ మిమ్మల్ని కరిగించి ఏడిపించటానికి తయారుగా ఉన్నాడు.
ఈ నవలను ఒకేసారి ఆన్ లైన్లో చదవాలనుకుంటే ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
హీరో...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
ఈ నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ ఉన్నప్పుడంతా చదువుకోవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
https://drive.google.com/file/d/1O3d5bI1oGDLyAT5dFNZeAxzDQfgFEdu_/view?usp=sharing
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి