10, జనవరి 2024, బుధవారం

ఎత్తైన శిఖరాల మధ్య అదృష్ట బండరాయి!?...(ఆసక్తి)

 

                                                            ఎత్తైన శిఖరాల మధ్య అదృష్ట బండరాయి!?                                                                                                                                          (ఆసక్తి)

ఎత్తైన శిఖరాల మధ్య ఉన్న బండరాయి మీద నిలబడితో అదృష్టం వెతుక్కుంటూ వస్తుందట?

పై ఫోటోలో మీరు చూస్తున్న దాని పేరు కెజెరాగ్ బండరాయి. నార్వేలోని లైసెఫ్జోర్డెన్లోని కెజెరాగ్ పర్వతం అంచున ఉన్న ఒక భారీ 5 m³(క్యూబిక్ మీటర్ల) బండరాయి. పర్వతారోహణ పరికరాల సహాయం లేకుండా, ధైర్యవంతులైన సందర్శకులు బండరాయి మీద నడవవచ్చు - ఇది అదృష్టాన్ని తెస్తుందని చెబుతున్నారు.

బండరాయిపై అడుగులు అస్థిరంగా వేసేవారికి పరిణామాలు ఉన్నాయి: సమీప ఒడ్డు 241 మీటర్ల దిగువన ఉంది. మీరు ఆకస్మికంగా పడిపోతే సమీప ఒడ్డు అయ్యాక ఇంకా 735 మీటర్ల డ్రాప్ ఉంది. కాబట్టి, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మీరు పిచ్చి ధైర్యవంతులైన ఆత్మల వలె - జెరాగ్ బండరాయిపై పై నిలబడతారా? 

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఎత్తైన శిఖరాల మధ్య అదృష్ట బండరాయి!?...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి